వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
# '''కాపీహక్కు లను ఉల్లంఘించ వద్దు.''' వికీపీడియా [[GNU ఫ్రీ డాక్యుమెంటేషన్‌ లైసెన్సు]] నిబంధనలకు లోబడి ఉన్న ఒక ఉచిత సర్వస్వం. [[Copyright infringement|కాపిహక్కులను అతిక్రమించే]] వ్యాసాలను సమర్పిస్తే, ఉచిత విగ్జాన సర్వస్వాన్ని తయారు చెయ్యాలనే మా సంకల్పానికే ప్రమాదం. పైగా అది చట్ట పరమైన వివాదాలకు దారి తీయవచ్చు. మరింత సమాచారానికై [[Wikipedia:కాపీహక్కులు|కాపీహక్కులు]] చూడండి.
# '''ఇతర సభ్యులను గౌరవించండి.''' వికీపీడియా సభ్యులు వివిధ దేశాల కు, వివిధ సంస్కృతులకు చెందిన వారు, విభిన్న అభిప్రాయాలు కలిగిన వారు. ఇతరులను గౌరవించడం అనేది ఈ ప్రాజెక్టు విజయానికి కీలకమైనది. కొన్ని మార్గదర్శకాల కొరకు [[Wikipedia:వికీ సాంప్రదాయం|వికీపీడియా సాంప్రదాయం]], [[Wikipedia:సంవాద నియమాలు]], [[Wikipedia:మర్యాద]], [[Wikipedia:వివాద పరిష్కారం|వివాద పరిష్కారం]] చూడండి.
 
 
==ఇతర విధానాలు, మార్గదర్శకాలు==
వివిధ విధానాలకు లింకులు కింది [[Wikipedia:వర్గాలు|వర్గాల]] లో చూడవచ్చు:
* [[:Category:వికీపీడియా అధికారిక విధానం]] - అందరూ ఆమోదించిన, అందరూ పాటించవలసిన విధానాలు
* [[:Category:వికీపీడియా మార్గదర్శకాలు]] - కొద్దిగా తక్కువ దృఢమైన నియమాలు - అందరి ఆమోదంతో ఈ విధానాలను పాటిస్తారు
=== పధ్ధతులు ===
వీటిని పాటించి మరింత సమగ్రమైన, ప్రయోజన కరమైన విగ్జాన సర్వస్వాన్ని తయారు చెయ్యగలుగు తున్నాము:
* [[Wikipedia:దిద్దుబాటు విధానం|దిద్దుబాటు విధానం]] (దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి)
* [[Wikipedia:నామకరణ విధానం|నామకరణ పధ్ధతులు]] (వ్యాసాలకు పేర్లు ఎలా పెట్టాలి)
* [[Wikipedia:అయోమయ నివృత్తి|అయోమయ నివృత్తి]] (వ్యాసాల పేర్ల వివాదాలను ఎలా పరిష్కరించాలి)
* [[Wikipedia:బొమ్మలు వాడుకొనే విధానం|బొమ్మలు వాడుకొనే విధానం]] (అప్‌లోడులను నిర్వహించడం)
* [[Wikipedia:తొలగింపు విధానం|తొలగింపు విధానం]] (తొలగింపుకు పేజీ లను ఎలా ప్రతిపాదించాలి, ఎలా తొలగించాలి)
 
==పధ్ధతులకు సంబంధిన ప్రశ్నలు==
=== విధానాలను ఎలా నిర్ణయిస్తారు? ===
వికీపీడియా విధానాం చాలావరకు ప్రాజెక్టు ప్రారంభ దశలోనే - 2002 లో - తయారయింది. మార్పులు చేర్పులు - కాస్త కష్టమయినా - [[Wikipedia:విస్తృత అంగీకారం|విస్తృత అంగీకార]] పధ్ధతి లోనే జరిగాయి.
 
<!--