ఒమర్ ముఖ్తార్: కూర్పుల మధ్య తేడాలు

వర్గములు చేర్చితిని
పంక్తి 21:
వృత్తిరీత్యా ఖురాన్ బోధకుడైనా ఒమర్ ముఖ్తార్, ఎడారి యుద్ధరీతుల్లోనూ ప్రావీణ్యం ఉన్నవాడు. స్థానిక భౌగోళిక జ్ఞానం ఉన్నకారణంగా, దాన్ని అసరాగా ఇటలీ బలగాలమీద తిరగబడ్డాడు.
==పట్టుబాటు మరియు ఉరిశిక్ష==
11 సెప్టెంబరు 1931 స్లోంటా యుద్ధంలో గాయపడినపుడు, ఒమర్ ఇటలీ సైన్యానికి పట్టుబడ్డాడు. మూడు రోజుల పిదప, విచారణ అనంతరం "బహిరంగం ఉరి" శిక్ష విధింపబడింది. ఆఖరి కోరిక అడినపుడు, ఖురాన్ లోని "ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలాయ్హిఇలైహి రజి'యున్రాజిఊన్" (అందరం దేవునికి చెందినవారమే, అందరం అక్కడికే పోతాం) అని బదులిచ్చాడు. 73 సంవత్సరాల వయసులో, 16 సెప్టెంబరు 1931న అతని అనుచరుల ఎదురుగా ఉరితీయబడ్డాడు.
 
==చనిపోయిన తర్వాత==
* లిబియా దేశపు పది -దినార్ల బిల్లు పైన ఒమర్ ముఖ్తార్ ముఖం ముద్రంచబడి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/ఒమర్_ముఖ్తార్" నుండి వెలికితీశారు