వెనిగళ్ళవారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: "వెనిగళ్ళవారిపాలెం" గుంటూరు జిల్లా నగరం మండలానికి చెందిన గ...
(తేడా లేదు)

07:26, 22 అక్టోబరు 2013 నాటి కూర్పు

  "వెనిగళ్ళవారిపాలెం" గుంటూరు జిల్లా నగరం మండలానికి చెందిన గ్రామం. 
 * ఈ గ్రామానికి చెందిన శ్రీమతి చిరుమామిళ్ళ లక్ష్మీలోలాక్షి మరియూ ఆమె భర్త శ్రీ ప్రసాదరావు, అమెరికాలో స్థిరపడిన దంపతులు. వీరు ఈ గ్రామ 
    పాఠశాల నిర్మాణానికి 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇదేగాక పాఠశాలలో చదువుచున్న ఉత్తమ విద్యార్ధులకు ప్రతి ఏటా ప్రోత్సాహక 
    బహుమతులిచ్చి తమ  మాతృభూమి  ఋణం  తీర్చుకుంటున్నారు.  [1] 



   [1]  ఈనాడు గుంటూరు/రేపల్లె, 19 అక్టోబరు 2013. 1వ పేజీ.