కులస్పూర్: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కులస్పూర్''', [[నిజామాబాదు]] జిల్లా, [[నిజామాబాదు మండలం|నిజామాబాదు]] మండలానికి చెందిన గ్రామము . పిన్ కోడ్ నం. 503 175.,
ఎస్.టి.డి.కోడ్ నం. 08461.
* ఈ గ్రామానికి చెందిన శ్రీ నేదునూరి అంజయ్య, పోలీస్ కానిస్టేబులుగా, బోధన్ డి.ఎస్.పి. గారికి గన్ మన్ గా పనిచేయుచున్నారు. సెలవుపై
స్వగ్రామానికి వచ్చిన ఈయన ఏప్రిల్ 18, 1994న, స్వగ్రామంలోనే, నక్సలైట్ల కాల్పులకు బలియై, అమరుడైనాడు.
ప్రభుత్వంవారు ఈయన భార్య పోసాని కి నష్టపరిహారం, ఇంటిస్థలం, ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు. [1]
 
 
 
 
[1] ఈనాడు నిజామాబాదు/రూరల్, 21 అక్టోబరు 2013. 1వ పేజీ.
{{నిజామాబాదు మండలం మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/కులస్పూర్" నుండి వెలికితీశారు