పేరలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పేరలి''', [[గుంటూరు]] జిల్లా, [[కర్లపాలెం]] మండలానికి చెందిన గ్రామము
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 10403.ఇందులో పురుషుల సంఖ్య 5295,మహిళల సంఖ్య 5108,గ్రామంలో నివాసగ్రుహాలు 2718 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2640 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో ,పటేల్ నగర్,యెస్ ఎన్ పి అగ్రహారం,కర్లపాలెం,వివేకానంద కాలని,తుమ్మలపల్లి గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
పశ్చిమాన బాపట్ల మండలం,ఉత్తరాన పిట్టలవానిపాలెం మండలం,తూర్పున నిజాంపట్నం మండలం,ఉత్తరాన పొన్నూరు మండలం.
 
==మూలాలు==
{{కర్లపాలెం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పేరలి" నుండి వెలికితీశారు