75 తాళ్ళూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''75 త్యాళ్ళూరు''', [[గుంటూరు]] జిల్లా, [[పెదకూరపాడు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 410 ., ఎస్.టి.డి.కోడ్ నం.
08640.
* ఈ గ్రామాన్ని పరస త్యాళ్ళూరు అని కూడా పిలిస్తారు. ఇది చుట్టు ప్రక్కల గ్రామాలలొ కెల్ల పెద్ద గ్రామము. ఈ గ్రామము [[అమరావతి]] మరియు
[[సత్తెనపల్లి]] మధ్యలొ ఉన్నది. ఇక్కడ ఎక్కువగా [[ప్రత్తి]], [[మిరప]] మరియు [[వరి]] సాగు చేస్తారు. ఇక్కడ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత
పాఠశాల ఉన్నది. చుట్టు పక్కల గ్రామాల విద్యార్థులు విద్యాభ్యాసం కొరకు ఎక్కువగా ఇక్కడకి వస్తారు.
* ఈ గ్రామానికి చెందిన శ్రీ గుత్తికొండ తిరుపతిరెడ్డి, 1953 నుండి 1988 వరకూ, 35 ఏళ్ళపాటు సర్పంచిగా పనిచేశారు. ఈయన హయాంలో
ఎన్నికలన్నీ ఏకగ్రీవంగానే జరిగినవి. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మండలంలోని అన్ని గ్రామాలతో పోల్చుకుంటే, ఈయనే
ఎక్కువకాలం ఏకగ్రీవ సర్పంచిగా పనిచేసి రికార్డు సాధించారు. [3]
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
Line 25 ⟶ 32:
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Pedakurapadu/75_1atyallur]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు రూరల్, 11 జులై 2013. 8వ పేజీ.
{{పెదకూరపాడు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/75_తాళ్ళూరు" నుండి వెలికితీశారు