థియోడర్ రూజ్‌వెల్ట్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 96 interwiki links, now provided by Wikidata on d:q33866 (translate me)
పంక్తి 2:
 
[[థియోడర్ రూజ్‌వెల్ట్]] (అక్టోబర్ 27, 1858 – జనవరి 6, 1919) అమెరికా 26వ అధ్యక్షుడు. రిపబ్లికన్ పార్టీ నాయకుడు. అధ్యక్షుడు కాక మునుపు ఆయన నగరం, రాష్ట్రం, దేశ స్థాయిల్లో అధికారిగా విధులు నిర్వర్తించాడు. ఆయన ఓ రచయిత, వేటగాడు, సైనికుడు, అన్వేషకుడు కూడా.
 
[[వర్గం:అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు]]
[[వర్గం:1858 జననాలు]]
[[వర్గం:1919 మరణాలు]]