లంకెలకూరపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''లంకెలకూరపాడు''', [[గుంటూరు]] జిల్లా, [[ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా)]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 408.,
ఎస్.టి.డి.కోడ్ నం. 08641.
* ఈ గ్రామ పంచాయతీ 1952 లో ఏర్పడింది. సత్తెనపల్లి శాసనసభ్యులైన శ్రీ యర్రం వెంకటేశ్వరరెడ్డి స్వగ్రామం ఇదే. వీరు మొదట 1995 నుంది
ఎం.ఫీ.టి.సి. అప్పుడే రు.30 లక్షలతో గ్రామానికి రక్షిత మంచినీటి పథకం నిర్మించి, గ్రామస్తులకు, రెండు పూటలా, త్రాగునీరు సరఫరా
చేస్తున్నారు. వీరి స్వంత గ్రామం అయినందున ఈ గ్రామం, సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. గ్రామంలో 90% సిమెంటు
రహదారులు నిర్మించారు. ఈ వూరినుండి, నార్నెపాడు, ముప్పాళ్ళ లకూ, మరియూ దొండపాడు మీదుగా నరసరావుపేటకూ, రు. 1.30 కోట్లతో
రహదారుల నిర్మాణం చేపడుచున్నారు. రు.5 లక్షలతో మసీదు అభివృద్ధి, రు.10 లక్షలతో ఎస్.టి.కాలనీ కమ్యూనిటీ హాలు నిర్మించుచున్నారు.
ఎస్.సి.కాలనీలో అంగనవాడీ కేంద్ర నిర్మాణానికి రు.4.5 లక్షలు మంజూరైనాయి. [3]
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
Line 16 ⟶ 23:
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Muppalla/L.-Kurapadu] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
[3] ఈనాడు గుంటూరు రూరల్, 11 జులై 2013. 8వ పేజీ.
{{ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/లంకెలకూరపాడు" నుండి వెలికితీశారు