పెదకూరపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''పెదకూరపాడు''', [[ఆంధ్ర ప్రదేశ్]]లోని [[గుంటూరు]] జిల్లాలో ఒక [[గ్రామము]] మరియు [[మండలం]]. పిన్ కోడ్ నం. 522 402., యస్.టీ.డీ కోడ్ 08640.
గుంటూరు జిల్లాలో [[మిర్చి]] ఎక్కువగా పండించే మండలాలలో ఇది పెద్ద మండలం. ఇది ఒక శాసనసభ నియోజకవర్గము.
* ఈ వూరివారయిన దర్శి లక్ష్మయ్య 1952 లో మంగళగిరి నియోజకవర్గం నుండి ఎం.ఎల్.యే గా ఎన్నికైనారు.
(ఆ రోజులలో పెదకూరపాడు గ్రామం మంగళగిరి లో ఉండేది) ఆయన ఏడాది పాటు ఎం.ఎల్.యే గా పని
ఉండేది) ఆయన ఏడాది పాటు ఎం.ఎల్.యే గా పని చేశారు. అనంతరం 1953 లో పెదకూరపాడు గ్రామ పంచాయతీకి సర్పంచిగా పోటీ చేసి గెలుపొంది తన
ప్రత్యేకతను స్వంతం చేసుకున్నారు. [1]
 
 
"https://te.wikipedia.org/wiki/పెదకూరపాడు" నుండి వెలికితీశారు