చంద్రమోహన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 11:
| awards = [[నంది అవార్డు]]
}}
'''చంద్రమోహన్''' గా ప్రసిద్ధులైన '''మల్లంపల్లి చంద్రశేఖర రావు''' [[తెలుగు సినిమా]] రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో [[రంగులరాట్నం]] చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైనవైవిద్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.
 
క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. [[సిరిసిరిమువ్వ]]లో [[జయప్రద]], [[పదహారేళ్ళ వయసు]]లో [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపధంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. "ఈయనే కనుక ఒక అడుగు పొడుగు ఉంటే సూపర్ స్టార్ అయిఉండే వారు" అని సినీఅభిమానులు భావిస్తారు.
పంక్తి 37:
* [[జీవన తరంగాలు]] - 1973
* [[అల్లూరి సీతారామరాజు (సినిమా)|అల్లూరి సీతారామరాజు]] - 1974
* [[ఓసీతకధఓసీతకథ]] - 1974
* [[కురుక్షేత్రం]] - 1977
* [[ప్రాణం ఖరీదు]] - 1978
"https://te.wikipedia.org/wiki/చంద్రమోహన్" నుండి వెలికితీశారు