రావిరాల (జగ్గయ్యపేట): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
*1150 జనాభా కలిగిన రావిరాల గ్రామంలో, యువత అంతా కలసి తీసుకొన్న కట్టుబాటులో భాగంగా, ఈ గ్రామ ప్రజలు మద్యం జోలికి వెళ్ళకుండా హాయిగా ఉన్నారు. మద్య నిషేదం వలన ఈ గ్రామానికి మంచి పేరు వచ్చింది. వ్యక్తులు, సంస్థలు, దూరప్రాంతాల విద్యార్ధులు ఈ గ్రామానికి వచ్చి, మార్గదర్శకంగా చెప్పుకుంటారు. [1]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1038. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 534,మహిళల సంఖ్య 504,గ్రామంలో నివాసగ్రుహాలు 243 ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>