ఐజాక్ మెరిట్ సింగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
38 వ సంవత్సరంలో ఆయన మేరీ అన్న్ మరియు ఎనిమిదిమంది పిల్లలతో న్యూయార్క్ పట్టణానికి తిరిగి వచ్చాడు. అచట ఆయన చెక్కను కత్తిరించే యంత్రాన్ని మార్కెట్ లోకి విడుదల చెయాలనుకున్నాడు.ఆయన ఈ పనికోసం ఎ.బి.టైలర్ అండ్ కో యొక్క ఒక షాప్ ను అభివృద్ధి పరచుటకు అడ్వాన్సు యిచ్చాడు. అచట ఆయన జి.బి.జీబెర్ (సింగర్ యొక్క ఆర్థిక భాగస్వామి) ని కలుసుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాత యంత్రం నమూనా తయారైనది కానీ ఆవిరి బాయిలర్ ఆ నమూనాను నాశనం చేసింది. జీబెర్ బోస్టన్ (ప్రింటింగ్ ట్రేడ్ కేంద్రం) లో కొత్త ఆవిష్కరణను కొనసాగించాలని ఒత్తిడి చేశాడు. 1850 లో సింగర్ బోస్టన్ వెళ్ళి తన ఆవిష్కరణను "ఆర్సన్ సి.ఫెల్ప్స్" షాపులో ప్రదర్శించాడు. సింగర్ యొక్క చెక్క కోసే యంత్రాన్ని ఆర్డర్లులేవు.
 
ఫెలిఫ్స్ షాపులో లెరో అండ్ బ్లాడ్గెట్ (కుట్టు మిషన్లు) యంత్రాలు తయారీ మరియు రిపైర్ చేయబడుతుండేవి. ఫెల్ప్స్ తయారీకి క్లిష్టంగా ఉన్న తయారీ మరియు ఉపయోగాలు గల ఆ యంత్రాలను చూచి సరిచేయాలని చెప్పాడు<ref name=pbs>{{cite web |url=http://www.pbs.org/wgbh/theymadeamerica/whomade/singer_hi.html |title=Isaac Merritt Singer |publisher=[[Public Broadcasting Service|PBS]] |accessdate=March 10, 2011}}</ref> సింగర్ ఆయంత్రంలో వృత్తాకార మార్గంలో కాకుండా సరళరేఖలో షటిల్ చలించేటట్లు చేసి, సూదిని వక్రంగా కాకుండా సరళరేఖలో పోవునట్లు చేయడాం వలన సులువుగా కుట్టవచ్చని నిర్థారించాదు. సింగర్ ఆగష్టు 12, 1851 లో యునైటెడ్ స్టేట్స నుండి 8294 సంఖ్యగల పేటెంట్ హక్కును పొందాడు.
 
సింగర్ రూపొందించిన నమూనా ప్రయోగాత్మకంగా దుస్తులు కుట్టుటాకు మొదటి యంత్రంగా ప్రసిద్ధి చెందినది. ఈ యంత్రం ఒక నిమిషంలో 900 కుట్లను వేయగలదు. ఈ యంత్రంతో సులువుగా పరిపూర్ణ దుస్తులు కుట్టవచ్చు<ref name=pbs/>
 
Lerow & Blodgett [[sewing machines]] were being constructed and repaired in Phelps' shop. Phelps asked Singer to look at the sewing machines,<ref name=pbs>{{cite web |url=http://www.pbs.org/wgbh/theymadeamerica/whomade/singer_hi.html |title=Isaac Merritt Singer |publisher=[[Public Broadcasting Service|PBS]] |accessdate=March 10, 2011}}</ref> which were difficult to use and produce. Singer concluded that the sewing machine would be more reliable if the shuttle moved in a straight line rather than a circle, with a straight rather than a curved needle. Singer was able to obtain US Patent number 8294 for his improvements on August 12, 1851.
 
Singer's prototype sewing machine became the first to work in a practical way. It could sew 900 stitches per minute, far better than the 40 of an accomplished seamstress on simple work.<ref name=pbs/>
 
==ఐ.ఎం.సింగర్ & కంపెనీ==