ఐజాక్ మెరిట్ సింగర్: కూర్పుల మధ్య తేడాలు

→‎మొదటి ఆవిష్కరణలు: కొంత అనువాద సవరణ
శుద్ధి
పంక్తి 23:
|significant_awards =
|net_worth =USD $13 million at the time of his death (approximately 1/709th of US [[Gross national product|GNP]])<ref name=Wealthy100>{{Citation | last=Klepper | first=Michael | last2=Gunther | first2=Michael | publication-date=1996 | title=The Wealthy 100: From Benjamin Franklin to Bill Gates—A Ranking of the Richest Americans, Past and Present | publisher=Carol Publishing Group | publication-place=[[Secaucus, New Jersey]] | page=xiii | isbn=978-0-8065-1800-8 | oclc=33818143}}</ref>
}}
}}'''ఐజాక్ మెరిట్ సింగర్''' ([[అక్టోబరు 27]] , [[1811]] - [[జూలై 23]] , [[1875]]) అమెరికన్ ఆవిష్కర్త, నటుడు మరియు పారిశ్రామిక వేత్త. ఆయన మనం ప్రస్తుతం ధరిస్తున్న దుస్తులు కుట్టుకొనేందుకు అవసరమైన విశిష్ట ఆవిష్కరన అయిన [[కుట్టు మిషను]] ను ఆవిష్కరించాడు. ఈయన [[:en:Singer Corporation| సింగర్ కుట్టుమిషన్ల కంపెనీ]] యొక్క స్థాపకుడు. అనేకమంది సింగర్ మిషను కన్నా ముందుగానే పేటెంట్ హక్కులు పొందారు. కానీ సింగర్ మిషను ప్రయోగాత్మకంగా విజయం సాధించింది. ఈ కుట్టు మిషను ఇంటిలోని దుస్తులు కుట్టుకొనుటకు వాడతారు<ref>[http://www.shveya.org/history_zinger/ Все о швейных машинах -История создания корпорации Зингер<!-- Bot generated title -->]</ref>
 
}}'''ఐజాక్ మెరిట్ సింగర్''' ([[అక్టోబరు 27]] , [[1811]] - [[జూలై 23]] , [[1875]]) అమెరికన్ ఆవిష్కర్త, నటుడు మరియు పారిశ్రామిక వేత్త. ఆయన మనం ప్రస్తుతం ధరిస్తున్న దుస్తులు కుట్టుకొనేందుకు అవసరమైన విశిష్ట ఆవిష్కరనఆవిష్కరణ అయిన [[కుట్టు మిషను]] ను ఆవిష్కరించాడు. ఈయన [[:en:Singer Corporation| సింగర్ కుట్టుమిషన్ల కంపెనీ]] యొక్క స్థాపకుడు. అనేకమంది సింగర్ మిషను కన్నా ముందుగానే పేటెంట్ హక్కులు పొందారు. కానీ సింగర్ మిషను ప్రయోగాత్మకంగా విజయం సాధించింది. ఈ కుట్టు మిషను ఇంటిలోని దుస్తులు కుట్టుకొనుటకు వాడతారు<ref>[http://www.shveya.org/history_zinger/ Все о швейных машинах -История создания корпорации Зингер<!-- Bot generated title -->]</ref>
 
==మొదటి ఆవిష్కరణలు==
Line 30 ⟶ 32:
సింగర్ చెక్కను మరియు లోహాన్ని తొలుచే యంత్రాన్ని అభివృద్ధి చేసి ఏప్రిల్ 10, 1849 న దానిపై పేటెంటును నమోదుచేశాడు.
 
38 వ సంవత్సరంలో ఆయన మేరీ అన్న్ మరియు ఎనిమిదిమంది పిల్లలతో [[న్యూయార్క్]] నగరానికి తిరిగి వచ్చాడు. అచట ఆయన చెక్క బల్లలను కోసే యంత్రాన్ని మార్కెట్ లోకి విడుదల చేయాలనుకున్నాడు. పూర్తిస్థాయిలో పనిచేసే నమూనా యంత్రాన్ని తయారుచేసేందుకు ఎ.బి.టైలర్ అండ్ కో వద్ద అడ్వాన్సును పుచ్చుకొని వాళ్ళ షాపులోనే ఒక నమూనా యంత్రాన్ని నిర్మించాడు. అక్కడే తన భవిష్యత్తు ఆర్ధిక భాగస్వామి, పెట్టుబడిదారుడు జి.బి.జీబర్ ను కలుసుకున్నాడు. అయితే నమూనా యంత్రం తయారైన కొంతకాలానికే ఆ షాపులో ఆవిరి బాయిలర్ పేలి, నమూనా యంత్రాన్ని కూడా నాశనం చేసింది. జీబెర్ బోస్టన్ (ప్రింటింగ్ ట్రేడ్ కేంద్రం) లో తిరిగి కొనసాగించేందుకు సింగర్‌ను ఒప్పించాడు. 1850 లో సింగర్ బోస్టన్ వెళ్ళి తన ఆవిష్కరణను "ఆర్సన్ సి.ఫెల్ప్స్" షాపులో ప్రదర్శించాడు. సింగర్ యొక్క చెక్క కోసే యంత్రానికి మాత్రం పెద్దగా ఆర్డర్లులేవు.
 
ఫెలిఫ్స్ షాపులో లెరో అండ్ బ్లాడ్గెట్ (కుట్టు మిషన్లు) యంత్రాలు తయారీ మరియు రిపైర్ చేయబడుతుండేవి. ఫెల్ప్స్ తయారీకి క్లిష్టంగా ఉన్న తయారీ మరియు ఉపయోగాలు గల ఆ యంత్రాలను చూచి సరిచేయాలని చెప్పాడు <ref name=pbs>{{cite web |url=http://www.pbs.org/wgbh/theymadeamerica/whomade/singer_hi.html |title=Isaac Merritt Singer |publisher=[[Public Broadcasting Service|PBS]] |accessdate=March 10, 2011}}</ref> సింగర్ ఆయంత్రంలో వృత్తాకార మార్గంలో కాకుండా సరళరేఖలో షటిల్ చలించేటట్లు చేసి, సూదిని వక్రంగా కాకుండా సరళరేఖలో పోవునట్లు చేయడం వలన సులువుగా కుట్టవచ్చని నిర్థారించాడు. సింగర్ ఆగష్టు 12, 1851 లో యునైటెడ్ స్టేట్స నుండి 8294 సంఖ్యగల పేటెంట్ హక్కును పొందాడు.
Line 85 ⟶ 87:
[[Category:1875 మరణాలు]]
[[Category:అమెరికాలో ప్రసిద్దులు]]
[[Category:అమెరికా పారిశ్రామికవేత్తలు]]
[[Category:American manufacturing businesspeople]]
[[Category:న్యూయార్క్ ప్రజలు]]
[[Category:People from Rensselaer County, New York]]
[[Category:American people of German descent]]
[[వర్గం:ఆవిష్కర్తలు]]