కుసుమ నూనె: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Reverted to revision 935875 by Palagiri. (TW) |
|||
పంక్తి 9:
==చరిత్ర==
దక్షిణఆసియా కుసుమ మూలజన్మస్ధానం.చరిత్రముందు కాలం(pre historic)లోనే చీనా,ఇండియా,పెర్షియా,ఇజిప్టులలో కుసుమ పంట సాగులో వున్నట్లు తెలుస్తున్నది.మధ్య యుగంనాటికి ఇటలి,ఆతరువాత మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందినది.4వేలనాటికే కుసుమను ఈజిప్టులో పండ్ంచేవరు 4వేలనాటి పురాతన ఇజిప్తియన్ సమాధులలో కుసుమపూల అవషేశాలను పురాతత్వశాస్తవేత్తలు గుర్తించారు<ref> .కీ.పూ.1600 సం.నాటి ఇజిప్తిథియన్ ,సిర్కలోని(circa)18వ రాజ వంశస్తుని సమాధిలో,మమ్మితోపాటు,విల్లిఆకులతో(willow leaves)వున్న కుసుమపూలు వున్నాయి.12వ రాజవంశస్తుని మమ్మికి చుట్టిన వస్త్ర్రంరంను కుసుమపూలరంగుతో అద్దకం చేసినట్లు గురించారు.ఇజిప్తియన్ చక్రవర్తి(pharaoh)'తుతన్ఖామున్(Tutankhamun)సమాధులో కుసుమపూల హారాలున్నాయి<ref>
By Joseph R. Smith =కుసుమ మొక్క=
|