వేప నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
'''పూలు ''': చిన్నవిగా,తెల్లగా,గుత్తులుగా పూయును. పూత సమయం జనవరి నుండి ఏప్రిలు నెలవరకు.
 
ఎదిగినచెట్టు నుండి ఏడాదికి 50-60 కె.జి.ల వేపపండ్లు లభించును. 3-4 సంవత్సరాలకే పుష్పించడం మొదలైనప్పటికి, పళ్లదిగుబడి 7 సం.ల నుండే ప్రారంభమగును. వేపకాయలు మే-ఆగస్టుకల్లా పక్వానికి వచ్చును. పండులో విత్తనశాతం 4:1 నిష్పత్తిలో వుండును. ఎండిన వేప పండులో నూనె 20-22% ఉండును. ఎండినపండు (dry fruit)లో పిక్క 23-25%, పిక్క(kernel)లో నూనెశాతం 45% ఉండును. పండు పైపొర (epicarp) 4.5%, గుజ్జు (mesocarp) 40%, గింజపెంకు (husk/shell)15-20% వరకు ఉండును. వేపనూనెలో 'అజాడిరక్టిన్‌' (Azadirachtin) అను ట్రిటెరిపెంటెన్ 0.03-0.25% (32-2500 ppm) ఉండును. పళ్ళు 1-2 సెం.మీ. పొడవులో దీర్ఘ అండాకారంగా ఉండును. కాయలు ఆకుపచ్చగా, పండిన తరువాత పసుపురంగులో ఉండి, చిరుచేదుతో కూడిన తియ్యదనం కల్గి ఉండును. వేపగింజలోని విత్తనం/పిక్క(kernel)బ్రౌనురంగులో ఉండును. విత్తనసేకరణ ఉత్తరభారతదేశంలో జూను-జులై లలో, దక్షిణభారతదేశంలో మే-జూను లలో చేయుదురు<ref>SEA,HandBook-2009,By TheSolvent Extractors' Association of India</ref>.
 
===గింజలనుండి నూనెను తీయువిధానము===
"https://te.wikipedia.org/wiki/వేప_నూనె" నుండి వెలికితీశారు