ఐజాక్ మెరిట్ సింగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
 
==వారసులు==
ఐజాక్ యొక్క ఇరవైయ్యో సంతానం, [[విన్నరెట్టా సింగర్]] (ఇసబెల్లా బోయెర్ కూతురు) తన 22వ యేట 1887లో ప్రిన్స్ [[లూయీ దే స్కీ-మాంట్‌బెలిర్డ్]] ను వివాహమాడింది. 1891లో ఈ వివాహం తెగతెంపులైన తర్వాత, ఈమె 1893లో ప్రిన్స్ [[ఎడ్మండ్ దే పొలినాక్]] కు పెళ్ళిచేసుకొంది. ఆ తర్వాత కాలంలో ఈమె ఫ్రెంచి అవాంట్ గార్డ్ సంగీతానికి ప్రముఖ పోషకురాలైంది. మచ్చుకు ఎరిక్ సేటీ తన సొక్రాటే అనే సంగీత ఖండాన్ని ఆమె పురమాయింపుతోనే సృష్టించాడు. లెస్బియనుగా ఈమె 1923 నుండి ఇంగ్లీషు రచయిత్రి వయొలెట్ ట్రెఫూసిస్ తో క్రియాశీలకంగాసంబంధం పనిచేసిందిఉన్నది.
 
ఐజాక్, ఇసబెల్లా బోయెర్ల యొక్క మరో కూతురైన, ఇసబెల్-బ్లాంచ్ సింగర్ (1869–1896), [[జాన్, డూక్ దే డెకాజెస్]]ను పెళ్ళిచేసుకుంది. డెయిజీ ఫెల్లోస్ వీరి కూతురే. ఇసబెల్-బ్లాంచ్ 1896లో ఆత్మహత్య చేసుకొంది.