చార్‌ధామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
ఈ ఆలయం భారతదేశ పశ్చిమాన [[గుజరాత్]] రాష్ట్రంలో స్థాపించబడింది. ఈ నగరం యొక్క నామను '''ద్వార్ ''' (వాకిలి) అనే సంస్కృత పదము నుండి జనించినది. ఈ నగరం [[m:en:Gomti |గోమతి]] నది సమీపంలో, నది సముద్రంలో సంగమించే [[m:en:Gulf of Kutch|కచ్ సింధుశాఖ]] వద్ద స్థాపితమైనది. ఈ గోమతి నది, [[గంగా నది]] కి ఉపనది అయిన గోమతి నది, ఒక్కటి కావు.
===పూరీ జగన్నాధజగన్నాథ ఆలయం===
 
ఈ నగరము భారతదేశ తూర్పు భాగంలో [[ఒడిషా]] రాష్ట్రంలో స్థాపితమైనది. ఈ నగరము భారతదేశ అతి ప్రాచీన తూర్పు నగరాలలో ఒకటి. ఇది [[బంగాళాఖాతం]] ఒడ్డున ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/చార్‌ధామ్" నుండి వెలికితీశారు