కావలి: కూర్పుల మధ్య తేడాలు

ఆంధ్రప్రదేశ్ పటము
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
పంక్తి 2:
 
{{ఇతరప్రాంతాలు|శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలము}}
{{భారతసమాచారపెట్టె స్థలఆంధ్రప్రదేశ్ సమాచారపెట్టె‎మండలం‎|type = mandal||native_name=కావలి||district=నెల్లూరు
| latd = 14.92
| latm =
పంక్తి 14:
 
'''కావలి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన ఒక పట్టణము మరియు మునిసిపాలిటీ. కావలికి తూర్పు వైపున సముద్రము ఇక్కడ నుంచి 7 కి.మీ. దూరంలో ఉంది. కావలి అంటే తెలుగులో కాపలా అని అర్ధము. [[ఉదయగిరి]] రాజు తన సైన్యాన్ని ఇక్కడ మొహరించాడు అందుకే ఆ పేరు వచ్చింది. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెద్ద మునిసిపాలిటి. [[చెన్నై]] నుంచి [[కోల్కతా|కలకత్తా]] ప్రధాన రహదారి మరియు రైల్వే మార్గములు కావలి పట్టణం గుండా వెళ్ళడం కావలి అబివృద్దికి దోహదపడ్డాయి. కావలి ప్రకాశం జిల్లా కు అతి సమీపంలో ఉండడంతో ఇక్కడి భాష రెండు జిల్లాల కలయికగా ఉంటుంది. కావలి వస్త్ర వ్యాపారానికి చాలా పేరు గాంచింది. కావలిలో ఎన్నో బ్రిటీషువాళ్ళు కట్టించిన కట్టడాలు ఉన్నాయి. బ్రిటీష్ వారు వాటిని కావలిలో ప్రత్యేకంగా దొరికే బొంతరాయితో నిర్మించారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకో తగ్గవి, తాలూకాఫీసు, కోర్టులు, ఎ.బి.యం.స్కూలు, జిల్లా పరిషత్ (పాత బోర్డ్ హైస్కూల్). అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి.
కావలి గ్రామ దేవత కళుగోళశాంభవి ఈ దేవతకు కావలి, అల్లూరు, మరియు సర్వాయపాళెంలలో మాత్రమే ఆలయాలు ఉన్నాయి. పురాతనమైన శివాలయము అనబడే బ్రమరాంబా సమేత మల్లీశ్వరాలయం ఓ ప్రక్క కొలువుతీరి కావలికి వన్నె తెస్తుంది. విష్ణాలయము అనబడే లక్ష్మీకాంత స్వామి ఆలయం మరియు అందులోనే అతి పురాతన దక్షిణాభిముఖ ఆంజనేయ ఆలయము కలవు.
 
1950 ప్రాంతంలో జరిగిన రిసర్వేలో కావలి రెవిన్యూ గ్రామాన్ని (పట్టణాన్ని) రెండు బిట్ లుగా విభజించారు. కావలికి ఉత్తరాన ఉన్న సర్వాయపాళెం గ్రామ పరిధిలోని కొన్ని ప్రాంతాలనుండి, తుమ్మల పెంట రోడ్ వరకు ఉన్న భాగాన్ని బిట్-1 గా, మరియు తుమ్మలపెంట రోడ్ నుండి దక్షిణంవైపు ఉన్న ప్రదేశాలను అనగా కసాయి వీధి మొదులుకుని, మాల పాళెం, మాదిగ పాళెం, రామమూర్తి పేట, కచ్చేరిమిట్ట, వెంగళరావు నగర్, శాంతినగర్ వరకు బిట్-2 గా విభజించారు. ఆ రోజుల్లో ఈ రెండు బిట్ లకి వేరువేరుగా కరణం, మునసబు ఉండేవారు. ఇప్పుడు ఆ రెండు పదవులని కలిపి ముందు వి.ఏ.ఒ(village Administration Officer) గా తర్వాత వి.ఆర్.ఓ(విలేజ్ రెవిన్యూ ఆఫీసర్) గా చేసిన తరువాత ఈ రెండు బిట్లకి వేరువేరు వి.ఆర్.ఒ. లు ఉన్నారు. షుమారుగా 2012 ప్రాంతంలో కావలి రెవిన్యూ గ్రామాన్ని నాలుగు బిట్ లుగా తిరిగి విభజించారు. ప్రస్తుతం నలుగురు వి.ఆర్.ఓ లు రెవిన్యూ అధికారులుగా పని చేస్తున్నారు.
పంక్తి 37:
 
==మండలంలోని పట్టణాలు==
* [[కావలి]] (m+og)
* [[కావలి]] (m)
కావలి విద్యారంగంలో ప్రసిద్ధి గాంచింది. నెల్లూరులోని నారాయణ వంటి పెద్ద విద్యాసంస్థలో ఉన్న గురువులు చాలా మంది కావలి వారే. కావలిలో నేడు 5 ఇంజనీరింగ్ కలాశాలలు కలవు. రాస్ట్రవ్యాప్తంగా ప్రముఖ కళాశాలగా ఇక్కడి జవహర్ భారతి డిగ్రీ కాలేజి వెలుగొందుతుంది.
 
పంక్తి 88:
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
 
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రైల్వేస్టేషన్లు]]
"https://te.wikipedia.org/wiki/కావలి" నుండి వెలికితీశారు