గూడూరు (తిరుపతి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి అంతర్వికీ లింకుల తొలగింపు
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
పంక్తి 1:
{{భారతసమాచారపెట్టె స్థలఆంధ్రప్రదేశ్ సమాచారపెట్టె‎మండలం‎|type = town|native_name=గూడూరు,నెల్లూరు|
|state_name=ఆంధ్ర ప్రదేశ్
|district=నెల్లూరు
పంక్తి 50:
=== నిమ్మకాయలు ===
 
[[బొమ్మ:gudur_lemongudur lemon.jpg|thumb|100px|left|గూడూరు నిమ్మకాయలు]]
 
నిమ్మకాయలు ఇక్కడ ప్రధానమైన ఉత్పత్తి. గూడూరు చుట్టుప్రక్కల నిమ్మకాయల పంట విస్తారంగా సాగులో ఉంది. ఇక్కడి నుండి నిమ్మకాయలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేయబడతాయి.
 
=== అభ్రకం(మైకా) ===
పంక్తి 66:
=== రహదారి మార్గము===
 
గూడూరు పట్టణం [[చెన్నై]] - [[కోల్ కతా]] జాతీయ రహదారి (NH-5) మీద [[చెన్నై]] - [[నెల్లూరు]] నగరాల మధ్య ఉన్నది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉన్నది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. [[తిరుపతి]], [[తిరుమల]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[బెంగళూరు]] .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవు.
 
=== రైలు మార్గము===
 
[[బొమ్మ:gudur_stationgudur station.jpg|thumb|100px|right|గూడూరు స్టేషను]]
గూడూరు జంక్షన్ [[చెన్నై]] - [[విజయవాడ]] రైలు మార్గములో ప్రధాన కూడలి. ఈ స్టేషను నుండే చెన్నై, తిరుపతి లకు రైలు మార్గాలు వేరుపడతాయి. తిరుపతి కి నేరుగా రైలు దొరకనప్పుడు చెన్నై మార్గంలో రైలు ఎక్కి గూడూరులో దిగితే స్టేషను బయటే తిరుపతి, తిరుమల లకు నేరుగా బస్సులు ఉంటాయి. ఇక్కడ నుండి [[తిరుపతి]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[విశాఖపట్టణం]], [[బెంగళూరు]], [[న్యూఢిల్లి]], హౌరా, [[తిరువనంతపురం]], [[కన్యాకుమారి]] .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవు.
 
పంక్తి 122:
*[[మేకనూరు]]
*[[మిట్టాత్మకూరు]]
*[[ఎన్.ఎస్.స్వామి ఖండ్రిక ]] ([[నిర్జన గ్రామము]])
*[[నెల్లటూరు (గూడూరు)|నెల్లటూరు]]
*[[నెర్నూరు]]