కదళీవనం: కూర్పుల మధ్య తేడాలు

చి /* మార్గం *
చి /* ఇటీవలి చరిత్ర *
పంక్తి 9:
 
== ఇటీవలి చరిత్ర ==
[[మెదక్ జిల్లా]] [[తూప్రాన్]] కు చెందిన శ్రీలలితా సేవా సమితి వ్యవస్తాపకులైనవ్యవస్థాపకులైన బ్రహ్మ శ్రీ [[సోమయాజుల రవీంద్రశర్మ]] శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి వ్రాసిన శ్రీ [[గురుచరిత్ర]] ఆధారంగా శ్రీశైలంలోని ఈ కదళీవనం గురించి దాదాపు 20 సంవత్సరాలసంవత్సరాలు అన్వేషించి అనంతరం 2002 ఫిబ్రవరి లో తొలిసారి కదళీవనమును సందర్షించిసందర్శించి అక్కడ శ్రీనృసింహ సరస్వతి స్వామి విగ్రహాన్ని కదళీవనంలో ప్రతిష్టించాలనిప్రతిష్ఠించాలని సంకల్పించి 25-08-2002 నాడు ప్రతిష్టప్రతిష్ఠ గావించడం జరిగింది{{fact}}
 
ఇంతటి పుణ్యక్షేత్రం గురించి శ్రీశైలం దేవస్థానానికి తెలియాలనే ఉద్దేశ్యంతో దేవస్థానం వారికి లేఖ ద్వారా తెలియపర్చడం జరిగింది.తరువాత దేవస్థానం వారు పరిశోధించి శ్రీలలిత సేవా సమితి వారు తెలియపర్చిందితెలియపరిచింది నిజమే అని వారు నిర్ధారించి శ్రీశైలప్రభ మాసపత్రిక లోనూ మరియు శ్రీశైలం దర్శనీయస్థలాలు పుస్తకం లో నూ ప్రచురించడం జరిగింది.
 
శ్రీలలిత సేవా సమితి వారిని దేవస్థానం వారు ఎంతో అభినందించడం జరిగింది.శ్రీలలిత సేవా సమితి వారు నౄసింహనృసింహ సరస్వతి స్వామి విగ్రహానివిగ్రహాన్ని ప్రతిష్టించడమెప్రతిష్ఠించడమే కాక కదళీ వనానికి వెళ్ళెందుకువెళ్ళేందుకు దారి తెలిపే బోర్డ్ ల నులను కుడా ఏర్పాటు చేసారు.
 
శ్రీలలిత సేవా సమితి వారిని దేవస్థానం వారు ఎంతో అభినందించడం జరిగింది.శ్రీలలిత సేవా సమితి వారు నౄసింహ సరస్వతి స్వామి విగ్రహాని ప్రతిష్టించడమె కాక కదళీ వనానికి వెళ్ళెందుకు దారి తెలిపే బోర్డ్ ల ను కుడా ఏర్పాటు చేసారు.
==శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం==
శంకరభట్టునకు కురువపురమున వాసవాంబిక దర్శనం కలిగి "సమస్త కల్యాణగుణములకు నిలయమైన ఓ వాసవాంబికా! "నీ సంకల్పమే నెరవేరు గాక! నేను ఇంకనూ 14 సంవత్సరములు అనగా యీ శరీరమునకు 30 సంవత్సరములు వచ్చు పర్యంతము యీ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే యుండి ఆ తదుపరి గుప్తమయ్యెదను. తిరిగి సన్యాస ధర్మము నుద్ధరించు నిమిత్తము నృసింహ సరస్వతీ నామము నొంది, ఆ అవతారములో 80 సంవత్సరముల వయస్సు వచ్చువరకును ఉండెదను. తదుపరి '''కదళీవనము''' నందు 300 సంవత్సరములు తపోనిష్టలో నుండి ప్రజ్ఞాపురమున స్వామిసమర్థ నామధేయముతో అవతారమును చాలించెదను. అవధూతల రూపములతోను, సిద్దపురుషుల రూపములతోను అపరిమితమైన నా దివ్యకళలతో లీలలను, మహిమలను చేయుచూ లోకులను ధర్మకర్మానురక్తులుగా చేసెదను." అని అనిరి." <ref>[http://sripadavallabhadigambara.blogspot.in/2011/11/4-3.html శ్రీపాదవల్లభ చరిత్ర ]</ref>
"https://te.wikipedia.org/wiki/కదళీవనం" నుండి వెలికితీశారు