ముస్లింల ఆచారాలు: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇవీ చూడండి: {{ఇస్లాం విషయాలు}}
పంక్తి 31:
ఇస్లాంలో పురుషులు గడ్డాన్ని పెంచడం తప్పనిసరి కాదు. ఇది సున్నత్ (ఐఛ్ఛికము) మాత్రమే. మీసాలు తీసివేసి కేవలం గడ్డాన్ని పెంచడాన్ని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. దీన్నె ''చెహరా'' అని అంటారు.
 
== పురుషులు టోఫీటోపీ ధరించడం ==
[[Image:Bedouin man with Fez.jpg|thumb|[[ఇస్రాయీలు]] లోని ఒక యువ [[బెదుయీన్]] ఉత్తర ఆఫ్రికా నమూనాలో [[ఫెజ్]] ధరించాడు.]]
[[ముహమ్మద్ ప్రవక్త]] గారు ఎల్లప్పుడూ తలను పగడీ లేదా టోపీతో కప్పి ఉంచేవారుఉంచేవాడు. దీనిని అనుసరిస్తూ ముస్లింలలో పురుషులు టోపీలు ధరిస్తారు. పలు దేశాలలో పలు విధాలుగా ధరిస్తారు. టోపీలు సంస్కృతికి, సభ్యతకూసభ్యతకు మరియు గౌరవానికి ప్రతీకలు. ఇవి పలు రకాలు: టోపీ, ఫెజ్ వగైరా. కాని ఇది తప్పనిసరి కాదు. టోపీ లేకుండానే నమాజ్ చదివే ముస్లింలు మనకు అక్కడక్కడా గోచరిస్తారు.
 
== స్త్రీలు హిజాబ్ ధరించడం ==
"https://te.wikipedia.org/wiki/ముస్లింల_ఆచారాలు" నుండి వెలికితీశారు