"తరువోజ" కూర్పుల మధ్య తేడాలు

48 bytes added ,  13 సంవత్సరాల క్రితం
+మూస
చి (ఛందస్సు)
(+మూస)
{{పద్య విశేషాలు}}
'''తరువోజ''' తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యము.
 
పాదమునకు మూడు [[ఇంద్ర గణములు]], ఆ పైన ఒక [[సూర్య గణము]], మళ్ళీ మూడు ఇంద్ర గణమలు, ఒక సూర్య గణము ఉండవలెను. పాదములోని మొదటి అక్షరమునకు మూడు చోట్ల [[ యతి ]] ఉండవలెను - పాదాది అక్షరమునకు పాదంలోని మూడవ, ఐదవ, ఏడవ గణముల మొదటి అక్షరముతో యతి నియమమున్నది. రెండవ అక్షరమున [[ప్రాస]] నుంచవలెను. పద్యమునకు నాలుగు పాదములుండును.
 
ఒక్కొక్క తరువోజ పాదము రెండు [[ద్విపద]] పద్యపాదములు కలసిన రీతిలో (అనగా ఒక ద్విపద పద్యము వలె) ఉంటుంది. ఒకే ఒక భేదమేమిటంటే ప్రతి పాదంలో మూడు చోట్ల యతి కలుస్తుంది - అంటే ద్విపద పద్యములోని రెండు పాదములకూ సాధారణంగా ఉండే యతి కాక పాదాల మొదటి అక్షరములకు కూడా యతి నుంచవలెను. అప్పుడు మొదటి అక్షరముతోనే రెండు పాదములకు మొత్తమూ యతి చెల్లించినట్టు అవుతుంది.
 
[[వర్గం:ఛందస్సు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/95439" నుండి వెలికితీశారు