జీడికల్: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జీడికల్''', [[వరంగల్]] జిల్లా, [[లింగాల ఘన్‌‌పూర్‌]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 506 201.,
 
*ఇక్కడ శ్రీ వీరాచల రామచంద్రస్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో, శ్రీరామనవమి నాడే గాకుండా, కార్తీకమాసంలో గూడా శ్రీ సీతారామకళ్యాణం నిర్వహించెదరు. ఆ ఉత్సవాలకు హైదరాబాదు, నల్లగొండ, వరంగల్లు తదితర ప్రాంతాలనుండి భక్తులు వచ్చి, జీడిగుండాలలో స్నానమాచరించి, ఆలయదర్శనం చేసుకొంటారు. లేడిబండపై రామపాదాన్ని పూజించెదరు. [1]
 
 
 
 
 
 
[1] ఈనాడు వరంగల్లు, 23 నవంబరు,2013.16 వ పేజీ.
 
{{లింగాల ఘన్‌‌పూర్‌ మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/జీడికల్" నుండి వెలికితీశారు