ఆల్కేన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''ఆల్కేన్'''లు అనునవి కర్బన-ఉఅదజనిఉదజని సమ్మేళన పధార్థాలు.సమ్మేళనంలో కేవలం [[కార్బన్]] మరియు [[హైడ్రోజన్]] మూలకంలు వుండును.ఇవి సంతృప్త హైడ్రోకార్బనులు.అనగా ఆల్కేనుల కర్బన-ఉదజని గొలుసు/శృంకలంలో ద్విబంధాలుండవు.కార్బను-కార్బను మధ్య,మరియు కార్బనం,ఉదజని మధ్య కేవలం ఏకబంధం మాత్రమే వుండును<ref>{{cite web|url=http://chemwiki.ucdavis.edu/Organic_Chemistry/Hydrocarbons/Alkanes|title=Alkanes|publisher=chemwiki.ucdavis.edu/|date=|accessdate=2013-1126}}</ref> .ఆల్కేనులను గతంలో ఫారపీనులని(paraffin) పిలిచేవారు.పారఫినులనగా మైనంలేదా గ్రీసు అని నిఘంటువు అర్థం.
==ఉనికి==
వాయురూపంలో వుండు ఆల్కేనులు [[సహజ వాయువు]]లో,మిగిలిన ఆల్కేనులను ముడి [[పెట్రోలియం]](crude oil)లో పుష్కలంగా నుండి ,అంశిక లేదా అసంపూర్ణ [[ స్వేదన క్రియ]] ద్వారా పొంద వచ్చును<ref>{{cite web|url=http://www.bbc.co.uk/schools/gcsebitesize/science/aqa_pre_2011/rocks/fuelsrev1.shtml|title=Fuels from crude oil|publisher=bbc.co.uk|date=|accessdate=2013-1126}}</ref>
 
==నిర్మాణం-సాంకేతిక వివరాలు==
"https://te.wikipedia.org/wiki/ఆల్కేన్" నుండి వెలికితీశారు