సి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
=== ఉపోద్ఘాతము ===
'సీ' భాష [[అసెంబ్లీ భాష]](assembly language)కు బాగా దగ్గరగా ఉంటుంది. అందుకనే, సీ భాషను అప్పుడప్పుడు "portable assembly" అని పిలుస్తారు. ఒకసారి సీ భాషలో రాసిన ప్రోగ్రాముని దాదాపు ఏ యంత్రములోనయినా [[కంపైలు]] (compile) చేసుకొని వాడుకోవచు. కానీ [[అసెంబ్లీ భాష]]లో ఇలా అన్ని యంత్రాలకు సరిపోయేటట్లు ప్రోగ్రాములను వ్రాయటము కుదరదు.
 
అసలు 'సి' భాషను సులువుగా నేర్చుకోడానికి, ముందుగా మనకు అల్గారిథం (algorithm) , క్రమచిత్రం(flowchart) ల గురించి తెలియాలి.
 
=== "హలో, ప్రపంచం!" ఉదాహరణ ===
Line 61 ⟶ 63:
మూసుకునే మీసాల బ్రాకెట్లు <code>main</code>-ఫంక్షను చివరను సూచించును.
 
అసలు 'సి' భాషను సులువుగా నేర్చుకోడానికి, ముందుగా మనకు అల్గారిథం (algorithm) , క్రమచిత్రం(flowchart) ల గురించి తెలియాలి.
 
=== అభిప్రాయములు - వ్యాఖ్యలు ===
"https://te.wikipedia.org/wiki/సి" నుండి వెలికితీశారు