చెయ్యేరు (కాట్రేనికోన): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
ఈగ్రామంలో ఒక చెరువు ఉంది. ఒకప్పుడు ఆ చెరువులో స్నానాలు చేయడానికి నాటి పాలకులు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారని గ్రామస్తులు చెబుతుంటారు.
[[దార్ల వెంకటేశ్వరరావు]] అనే తెలుగు రచయిత ఇక్కడే పుట్టారు. ఈ గ్రామంలోఆయనే తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తి.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,833. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 3,897, మహిళల సంఖ్య 3,936, గ్రామంలో నివాసగ్రుహాలు 1,948 ఉన్నాయి.
==మూలాలు==
<references/>
 
{{కాట్రేనికోన మండలంలోని గ్రామాలు}}