గుంటకలగర: కూర్పుల మధ్య తేడాలు

చిత్రం
పంక్తి 21:
* నేలపై పాకుతూ నిటారుగా పెరిగే [[గుల్మం]].
* బిరుసు కేశాలతో దీర్ఘవృత్తాకార భల్లాకారంలో ఉన్న సరళ పత్రాలు.
* శీర్షవద్విన్యాసంలోశీర్షవత్ విన్యాసంలో అమరివున్న తెలుపు లేదా నీలిరంగు పుష్పాలు.
* కేశగుచ్చ రహితమైన నల్లని ఫలం.
 
== ఉపయోగాలు ==
ఇది [[ఉబ్బసము]], బ్రాంకైటిస్, రుమాటిజమ్ నివారణలో, రక్తస్రావాన్ని అరికట్టడంలో, వెంట్రుకల పెరుగుదలకు వాడే మందుల్లో ఉపయోస్తారు.<ref>ఎక్లిప్టా ఆల్బా (గుంటగలగర), ఔషధి దర్శని (సాగుకు అనువైన ఔషధ మొక్కలు, రైతుల సమాచారం, ఆంధ్రప్రదేశ్ ఔషధ ‍ సుగంధ మొక్కల బోర్డు, హైదరాబాద్, పేజీ. 42.</ref>
"https://te.wikipedia.org/wiki/గుంటకలగర" నుండి వెలికితీశారు