పుష్పించే మొక్కలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
===ఆవృతబీజాలు===
[[ఆవృతబీజాలు]] (Angiospermae) అండాశయాలను, ఫలాలను కలిగి ఉండే పుష్పంచే మొక్కలు. వీటి విత్తనాలను ఆవరించి ఫలకవచం ఉంటుంది.
ఆవృతబీజాలు రెండు రకాలు. అవి:
1. ద్విదళబీజాలు: విత్తనంలో రెండు బీజదళాలు ఉండటం వీటి ప్రధాన లక్షణం.
2. ఏకదళబీజాలు: విత్తనంలో ఒకే బీజదళం ఉండటం వీటి ప్రధాన లక్షణం.
"https://te.wikipedia.org/wiki/పుష్పించే_మొక్కలు" నుండి వెలికితీశారు