చి Robot: Automated text replacement (-(?s)^(.*)$ +\1 ==కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం== మీ గురించి కొమర్రాజు...
పంక్తి 58:
రమణగారూ, మీరు ఆంగ్ల వికీ నుండి తెచ్చి ప్రారంభించిన [[లీయాన్ ఫోకాల్ట్]] వ్యాసాన్ని నేను చాలమటుకు అనువదించాను. ఇంకా ఒక పేరా మాత్రం మిగిలిపోయింది. తెలుగులో నా సాంకేతిక పరిజ్ఞానం అంతంతమాత్రమే కాబట్టి అనువాదం ముందుకు సాగలేదు. వీలైతే అనువాదం పూర్తి చెయ్యగలరు --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 06:50, 11 డిసెంబర్ 2013 (UTC)
::[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] గారూ, మీ కోరిక మేరకు పూర్తి అనువాదం చేసి మూసను తొలగించితిని.----<span style="text-shadow:grey 0.118em 0.118em 0.118em; class=texhtml">'''[[వాడుకరి:Kvr.lohith |కె.వెంకటరమణ]]''' <sup>([[ User talk:kvr.lohith |చర్చ]])</sup></span> 18:05, 11 డిసెంబర్ 2013 (UTC)
==కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం==
మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి [[వికీపీడియా:దశాబ్ది_ఉత్సవాల_వికీ_పురస్కార_ఎంపిక/కొలబద్ద|పురస్కార కొలబద్ద]] కనుగుణంగా మీ [[వికీపీడియా:2013_కొలరావిపుప్ర/{{SUBPAGENAME}}|ప్రతిపాదనని]] విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి [[వాడుకరి:Arjunaraoc|అర్జున]],([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]])(--[[వాడుకరి:Arjunaraocbot|Arjunaraocbot]] ([[వాడుకరి చర్చ:Arjunaraocbot|చర్చ]]) 16:34, 13 డిసెంబర్ 2013 (UTC))
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:K.Venkataramana" నుండి వెలికితీశారు