శ్రీ విజయేశ్వరీదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Karunamayi Sri Vijayeswari Devi (YS).jpg|thumb|శ్రీ విజయేశ్వరీదేవి అమ్మవారి చిత్రం.]]
[[File:Karunamayi Sri Vijayeswari Devi at Penchalakona.JPG|thumb|శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం నందు కరుణామయి శ్రీ విజయేశ్వరీదేవి ఆశీర్వాదం కోసం వేచివున్న విద్యార్థులు]]
కరుణామయి శ్రీ విజయేశ్వరీదేవి ఆంధ్రప్రదేశ్ నెల్లూరుజిల్లా [[పెంచలకోన]]లో ఉన్న శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం నిర్వాహకురాలు. ఈ అమ్మవారి జన్మదినం నవరాత్రి ఉత్సవాల చివరి రోజైన [[విజయదశమి]]. ఈ విజయేశ్వరీదేవి అమ్మవారి ప్రవచనాలు, భక్తి గీతాలు దేశ, విదేశాలలో బాగా [[ప్రాచుర్యం]] పొందాయి.