"కొసరాజు రాఘవయ్య చౌదరి" కూర్పుల మధ్య తేడాలు

కొంత వికీకరణ
(Uploaded Image)
(కొంత వికీకరణ)
'''ఈ వ్యాసాన్ని ఇంకా శుద్ది పరచాలి'''
[[బొమ్మ:Kosaraju.JPG|right]]
'''కొసరాజు'''గా ప్రసిద్ది చెందిన ఈ [[తెలుగు సినిమా]] పాటల రచయిత పూర్తి పేరు '''కొసరాజు రాఘవయ్య చౌదరి'''. కొసరాజు గారుతెలుగుతెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుగారిదికొసరాజుది ప్రత్యేకపీఠం. ఆ రోజుల్లోని చాలా చిత్రాలు ''కొసరాజు ముద్ర''ని బాగా వాడుకున్నాయి. ''వ్యంగ్యం, హాస్యం మిళాయించిన పాట ఒకటి చిత్రంలో వుండాలి, అది రాఘవయ్య చౌదరిగారు రాయాలి'' - అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది. ఆ సూత్రానికి తగ్గట్టుగానే కొసరాజుగారేకొసరాజు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశపరిమళభరితంప్రకాశ పరిమళభరితం చేశారు. జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి. ”ఏరువాక''ఏరువాక సాగాలోరన్నో…”సాగాలోరన్నో…'' అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా “రామయతండ్రి''రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ…”తండ్రీ…'' అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు రాఘవయ్య చౌదరి. అంతే కాకుండా ఆయన హాస్యాన్ని సాంఘీకసాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నాడు.
 
==బాల్యం==
‘మా"మా సొంత వూరు [[అప్పికట్ల]]. అక్కడ ఒకే వీధిబడి వుండేది. ఆ బడిలో నాలుగోతరగతి తర్వాత ఇంక పై క్లాసులేదు. అంచేత, నేను నాలుగుచదివేసినానాలుగు చదివేసినా, ఊరికే కూచోక, మళ్ళీ నాలుగు చదివాను’చదివాను'' అని చెప్పారుచెప్పాడు కొసరాజుగారుకొసరాజు ఒక ‘ఇంటర్వ్యూ’లోఇంటర్వ్యూలో . నాలుగోతరగతి ఫెయిలయితేతప్పితే మళ్లీ చదవడం వేరు, పాసై మళ్లీ చదవడం వేరు. అలా, ‘డబల్‌ ఎమ్‌.ఏ.’లాగా, ఆయన చిన్నతనంలోనే ‘డబల్‌ నాలుగు’ డిగ్రీ పొందారు. ఐతే, ఆయన ఊరుకోలేదు. తన తల్లి మేనమామ వెంకటప్పయ్యగారు గొప్ప పండితులు. వంశంలో వున్న ఆ సాహితీరక్తం - రాఘవయ్యగారిలోనూరాఘవయ్య లోనూ ప్రవహించి, ఉత్తేజపరిచింది. ఆ ఉత్సాహంతో వీధిబడిలో వుండగానే ఆయన బాలరామాయణం, ఆంధ్రనామ సంగ్రహం[[ఆంధ్రనామసంగ్రహం]] వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివారుచదివాడు.
 
కొడముది నరసింహం పంతులుగారని, పండితుడూ, విమర్శకుడూ ఆ గ్రామంలోనే వుండేవారు. కొసరాజుకు కొండముది వారి ప్రోత్సాహం లభించింది. నరసింహంగారు భజనపద్ధతిలో రామాయణం రాసి, ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ బాల ప్రదర్శనలో పాల్గొన్న రాఘవయ్యగారు -రాఘవయ్య రాముడి పాత్రధారి. అప్పటికే ఆయన కంఠం ‘లౌడ్‌లౌడ్‌ స్పీకర్‌’లాస్పీకర్లా వుండేది. పాటా మాటా నేర్పిన నరసింహంగారే, పొలాల గట్లమీద కొసరాజును కూచోబెట్టి సంస్కృతాంధ్ర భాషలునేర్పేవారుభాషలు నేర్పేవారు, సాహిత్య సభలకు తిప్పారు. అది ఎంత దూరం వెళ్లిందంటే, పన్నెడోపన్నెండో ఏటికే కొసరాజుగారుకొసరాజు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించారుఆరంభించాడు! ‘బాలకవి’''బాలకవి'' అని బిరుదు పొందారుపొందాడు. సినిమాలకి వచ్చిన తర్వాత ‘కొసరాజు’ ఎంత పాప్యులర్‌పాప్యులరో, బాల్యదశలో ‘బాలకవి’ అంత పాప్యులర్‌. పత్రికల్లో కవితలు రాయడానికీ, ‘రైతుపత్రిక’లో సహాయ సంపాదకుడుగా పనిచెయ్యడానికీ స్కూలు, కాలేజీ చదువులు చదవకపోవడం - ఏ మాత్రం అడ్డురాలేదు.
 
కొడముది నరసింహం పంతులుగారని, పండితుడూ, విమర్శకుడూ ఆ గ్రామంలోనే వుండేవారు. కొసరాజుకు కొండముది వారి ప్రోత్సాహం లభించింది. నరసింహంగారు భజనపద్ధతిలో రామాయణం రాసి, ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ బాల ప్రదర్శనలో పాల్గొన్న రాఘవయ్యగారు - రాముడి పాత్రధారి. అప్పటికే ఆయన కంఠం ‘లౌడ్‌ స్పీకర్‌’లా వుండేది. పాటా మాటా నేర్పిన నరసింహంగారే, పొలాల గట్లమీద కొసరాజును కూచోబెట్టి సంస్కృతాంధ్ర భాషలునేర్పేవారు, సాహిత్య సభలకు తిప్పారు. అది ఎంత దూరం వెళ్లిందంటే, పన్నెడో ఏటికే కొసరాజుగారు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించారు! ‘బాలకవి’ అని బిరుదు పొందారు. సినిమాలకి వచ్చిన తర్వాత ‘కొసరాజు’ ఎంత పాప్యులర్‌, బాల్యదశలో ‘బాలకవి’ అంత పాప్యులర్‌. పత్రికల్లో కవితలు రాయడానికీ, ‘రైతుపత్రిక’లో సహాయ సంపాదకుడుగా పనిచెయ్యడానికీ స్కూలు, కాలేజీ చదువులు చదవకపోవడం - ఏ మాత్రం అడ్డురాలేదు.
==సినిమా జీవితం==
‘చల్లపల్లి"చల్లపల్లి రాజావారి వివాహానికి వెళ్తే చెళ్లపిళ్ల[[చెళ్ళపిళ్ళ తిరుపతిశాస్త్రి|చెళ్ళపిళ్ళ]], [[వేటూరి ప్రభాకరశాస్త్రి|వేటూరి]] వంటి మహాకవులు వచ్చారు. వారి సరసన నన్నూ కూచోబెట్టారు. వధూవరుల మీద నేను రాసిన పద్యాలు చదివితే, 'ఈ పిట్ట కొంచెమే అయిన కూత ఘనంగా వుందే!' అని చెళ్లపిళ్ల వారు నన్ను ప్రశంసించారు, ఆశీర్వదించారు’" అని కొసరాజు చెప్పేవారుచెప్పేవాడు. ఆయన ఇంకో విశేషం చెప్పేవారుచెప్పేవాడు. జమీన్‌రైతు ఉద్యమం లేచిన తర్వాత, ఆయన రైతుని సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలూ రాసి సభల్లో పాడేవారుపాడేవాడు. అప్పుడే ఆయన ‘కడగండ్లు’ అనే పుస్తకం రాశారురాశాడు. ఆ పుస్తకానికి పీఠిక రాయమని కొసరాజుగారుకొసరాజు ఎందరో సాహితీ వేత్తలనూ, రాజకీయవేత్తలనూ అర్థించారటఅర్థించాడట.
 
ఆ పుస్తకం చదివి, అందరూ ‘మనకెందుకులే’'మనకెందుకులే' అని వెనుకంజ వేశారుట - భయపడి. ఐతే [[కాశీనాథుని నాగేశ్వరరావు]] పంతులుగారు మాత్రం ‘నేను'నేను రాస్తాను’రాస్తాను' అని, ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశారుటరాశాడట. అది అచ్చయింది. రైతు మహాసభల్లో ఆయన పాల్గొని, పద్యాలు గొంతెత్తి చదువుతూ వుంటే ‘ఆహా’'ఆహా' అనే వారందరూ. అప్పుడే ఆయనకు ‘కవిరత్న’''కవిరత్న'' అన్న బిరుదుకూడా ఇచ్చారు. సాహితీపోషకులైన [[జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరిగారిచౌదరి]] ద్వారా రాఘవయ్య చౌదరిగారికిచౌదరికి [[గూడవల్లి రామబ్రహ్మం]], [[సముద్రాల రాఘవాచార్య]] గార్లతోలతో ఏర్పడిన పరిచయం ఆయన సినిమాల్లో ప్రవేశించడానికి కారణమైంది.
 
అప్పటికే రైతు ఉద్యమం మీద పాటలు రాసి, ఒక ఊపు ఊపుతున్న కొసరాజుగారినికొసరాజుచేత, రామబ్రహ్మంగారురామబ్రహ్మం వివిధ రచయితలచేతసినిమాలకు రాయించడం ప్రవేశపెట్టారుమొదలుపెట్టాడు. [[తాపీ ధర్మారావు]], [[త్రిపురనేని గోపీచంద్‌]] మాటలు రాస్తే విశ్వనాథ కవిరాజు హాస్య సన్నివేశాలు రాశారు. సముద్రాల, తాపీ, కొసరాజు పాటలు రాశారు. ‘రైతుబిడ్డ’ తర్వాత నేను స్వస్థలం వెళ్లిపోయి వ్యసాయంతోపాటు సాహితీ వ్యవసాయం కూడా చేస్తూ కూచున్నాను. మళ్లీ పదమూడేళ్ల తర్వాత డి.వి. నరసరాజుగారి సూచనతో కె.వి. రెడ్డిగారు ‘పెద్దమనుషులు’ సినిమాకి పిలిచారు. అప్పటుంచి ‘సినిమాకవి’నే అయిపోయాను’ అని గట్టిగా నవ్వుతూ చెప్పేవారాయన.
 
==శైలి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/97730" నుండి వెలికితీశారు