వెల్చేరు నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

శీర్షిక ఏర్పాటు, సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 51:
=== పరిశోధక, ప్రామాణిక గ్రంథాల్లో భాగస్వామ్యం ===
నారాయణరావు పలు పరిశోధక గ్రంథాలు, ప్రామాణిక అధ్యయనాల్లో ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని అందజేసి ఆయా రచనలు సుసంపన్నం చేశారు. తెలుగు సాహిత్యంలోని వివిధ అంశాలకు చరిత్ర, ఆంత్రోపాలజీ తదితర రంగాల అంశాలతో ముడిపెట్టి తులనాత్మక అధ్యయనం చేసి వెలువరించిన ఆయన వ్యాసాలు ఆ గ్రంథాలకు, అధ్యయనాలకు విలువను పెంచాయి. ఆయన భాగస్వామ్యాన్ని విస్తరించిన గ్రంథాలు జాబితా:
* పాలిటిక్స్ అండ్ నావెల్ ఇన్ ఇండియా
* ఇండియన్ ఎకనామిక్స్ అండ్ సోషల్ హిస్టారికల్ రివ్యూ
* ద మొఘల్ స్టేట్
 
== పురస్కారాలు, గౌరవాలు ==