సన్ రైజర్స్ హైదరాబాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
|12|| [[అభిషేక్ జున్‍జున్‍వాలా]] || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1982|12|1|df=y}} || కుడిచేయి వాటం || కుడిచేయి నెమ్మది||
|-
|21|| '''[[జె. పి. డుమిని]]''' || style="text-align:center"|{{flagicon|RSA}} || {{birth date and age|1984|4|14|df=y}} || ఎడమచేయి వాటం || కుడిచేయి నెమ్మది|| విదేశీ ఆటగాడు
|-
|25|| '''[[శిఖర్ ధావన్]]''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1985|12|15|df=y}} || ఎడమచేయి వాటం || కుడిచేయి నెమ్మది||
పంక్తి 77:
|99|| '''[[అమిత్ మిశ్రా]]''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1982|11|24|df=y}} || కుడిచేయి వాటం || కుడిచేయి నెమ్మది ||
|}
 
==2013 [[ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20]]==
'''అర్హత పోటీ 1:''' చాంపియన్స్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సీఎల్‌టి20 అర్హత మ్యాచుల్లో భాగంగా 2013 సెప్టెంబరు17, మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో కందురతా మారూన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కందురతా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 168 పరుగులు చేసింది.