ధూర్జటి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
===విషేషాలు===
ఇతను సింగమ్మ, నారాయణుల పుత్రుడు, తాత జక్కయ. ఇతను [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయల ]] [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజాలలో]] ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు.
ఇతనిని పెద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు.
 
"https://te.wikipedia.org/wiki/ధూర్జటి" నుండి వెలికితీశారు