రేలపూతలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
"రేల పూతలు"
'''పుస్తకం పేరు''': రేల పూతలు
 
"'విభాగం/ప్రక్రియ:''' : పాటల సంకలనం
 
'''రచయిత''' : [[గోరటి వెంకన్న]]
పంక్తి 15:
'''ముఖచిత్రం''' : మోహన్
 
'''పుస్తక పరిచయం''' :
ఎవరికో కొన్ని వర్గాల వారికి మత్రమే అర్థమై, పరిమితమైన కవితా సంకలనాలకు నేడు కొదువ లేదు. కాని సామాన్య జనానికి అర్థమై, వారి నాలుకల మీద నిలిచిన సజీవమైన కవిత పాటే కదా! ఆ పాటలే నేడు కరువైనాయి. ఆ కరువును తీర్చడానికే మూడు పాటల సంకలనాలు వెలువరించాడు గోరటి. వాటిలో రేల పూతలు ఒకటి.
ఇక 'రేల పూతల' పరిమళాలలోకి వెళ్తే... ప్రపంచీకరణ మాయా మబ్బులు పల్లెలను సైతం కమ్మేసి, కుమ్మేస్తున్నప్పుడు, కుల వృత్తులు ద్వంసమై, మూలకు పడుతున్నప్పుడు, పల్లెలను మింగి పట్టణాలు బలుస్తున్నప్పుడు, మానవత్వపు విలువలు మృగ్యమైపోతున్నపుడు కవి హృదయం వేదనతో రగిలి, పాటగా రూపుదాల్చి, ఈ 'రేల పూతలు' పూశాయి.
"https://te.wikipedia.org/wiki/రేలపూతలు" నుండి వెలికితీశారు