జి.ఎస్.దీక్షిత్: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 5:
 
== చదరంగ క్రీడలో ==
యౌవనకాలంలో పలుమార్లు మద్రాసు, బీహార్, ఆంధ్ర ప్రాంతాల చదరంగ క్రీడా ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. ప్రతిష్టాత్మకమైన కస్తూరి కప్, రానడే ట్రోఫీల విజేత నిలిచారు. అంతర్జాతీయ కరస్పాండెన్స్ చదరంగం పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొనే అరుదైన గౌరవాన్ని పొందారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జి.ఎస్.దీక్షిత్" నుండి వెలికితీశారు