జి.ఎస్.దీక్షిత్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సమాచారం చేర్పు |
సమాచారం చేర్పు |
||
పంక్తి 6:
== చదరంగ క్రీడలో ==
యౌవనకాలంలో పలుమార్లు మద్రాసు, బీహార్, ఆంధ్ర ప్రాంతాల చదరంగ క్రీడా ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. ప్రతిష్టాత్మకమైన కస్తూరి కప్, రానడే ట్రోఫీల విజేత నిలిచారు. అంతర్జాతీయ కరస్పాండెన్స్ చదరంగం పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొనే అరుదైన గౌరవాన్ని పొందారు.
== వ్యక్తిత్వం ==
== ప్రాచుర్యం ==
ఇండియన్ చెస్ పత్రిక దీక్షిత్ ఆటతీరు గురించి ''శ్రీ దీక్షిత్ 20 ఎత్తుల వరకూ ఆలోచించి ఆడగల మేధావి. ఎత్తులలో ఆయనను బోల్తాకొట్టించగలమని ప్రత్యర్థులు భావించడం తమను తామే వంచించుకోవడం'' అని రాసింది. చదరంగక్రీడకు సంబంధించి దేశంలోనే మొదటి ముగ్గురిలో ఒకరిగా సంవత్సరాల తరబడి పేరొందారని 20-7-1960న ప్రచురితమైన దీక్షిత్ గురించిన వ్యాసంలో ఆంధ్రసచిత్ర వారపత్రిక పేర్కొంది.
== మూలాలు ==
|