చర్చ:గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మూడవ పద్యం: "నీరాటవనాటములకు, బోరాటంబెట్లుగలిగె, పురుషోత్తముచే ...
(తేడా లేదు)

04:46, 4 మే 2007 నాటి కూర్పు

మూడవ పద్యం: "నీరాటవనాటములకు, బోరాటంబెట్లుగలిగె, పురుషోత్తముచే నారాటమెట్లుమానెను, ఘోరాటవిలోన భద్రకుంజరమునకున్..." అని ఉండాలి. నీరాటము అంటే నీటిలో చరించునది - మొసలి వనాటము అంటే వనములో చరించునది - ఏనుగు ఈ రెంటికీ పోరాటము ఎట్లు కలిగింది, ఆ ఘోరమైన అడవిలో భద్ర(ధృఢమైన) కుంజరమునకున్(ఏనుగునకు) పురుషోత్తముడైన విష్ణుమూర్తిచే ఆరాటము ఎలా మానింది... అలాగ దీని భావం ...

Return to "గజేంద్ర మోక్షం" page.