ఇందులొ లేని, నాకు తెలిసిన విషయాలను సాధ్యమైనంత నిష్పాక్షికముగా పొందుపరచడం ఇటీవలే ప్రారంభించాను. నా తరువాతి తరం కూడా తెలుగు తీపిని అనుభవించి తెలుసుకోవాలని నా ఆకాంక్ష. ఈ సర్వస్వానికి ఉడతాభక్తిగా సహాయం చేయగల్గినా నా ప్రయత్నం సఫలమైనట్లే. ఇకపై ఇది నా వ్యాపకాలలో ఒకటి.