భారతీయ మతాలు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారం చేర్పు
పంక్తి 16:
 
=== బౌద్ధ మతం ===
క్రీస్తుపూర్వమే భారతదేశంలో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతి వహించిన మతం బౌద్ధమతం. గౌతమ బుద్ధుడనే రాజవంశీకుడు అహింస, సమానత్వం ప్రాతిపదికన ఈ మతాన్ని ప్రవచించాడు.
మతం అంటే ఏమిటో వివరించవచ్చు గాని నిర్వచించటం సాద్యంకాదు. సృష్టిలో సహస సిద్దంగా జీవజాతులెలా పుట్టుకొచ్చాయో అదే విధంగా మతంకూడ తొలినాళ్ళలో మానవ సమాజంలో సహజంగా పుట్టుకొచ్చినదనే భావించ వలసి వస్తుంది. ఆది మానవుడు ప్రకృతి శక్తులను ఆరాధించే విధానమునుండి మతం పుట్టుకొచ్చి వుండవచ్చు. వివిధ ప్రాంతాలలో వివిధ ప్రకృతి శక్తుల ఆరాధనా పద్దతులలోనుండి పుట్టినదే మతం. ఎలాగంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి శక్తులు ఒకే విధంగా వుంటాయి. అదే విధంగా అన్ని మతాల మూల సూత్రము ఒకటే. అందుకే మతాలలో ఇన్ని విధాలున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/భారతీయ_మతాలు" నుండి వెలికితీశారు