కాశీనాథుని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
1907లో సూరత్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత ఆయన తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించాడు. [[పత్రికా రంగం]]లో నాగేశ్వరరావు ప్రవేశం పాశ్చాత్య దేశాలలో [[పులిట్జర్]] ప్రయత్నంతో పోల్చవచ్చును. అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభుత్వం ధోరణి వ్యతిరేకంగా ఉండేది. కనుక దేశీయ పత్రికలు నడపడానికి ధైర్యము, అంకితభావం చఅలా అవుసరం.
 
సెప్టెంబరు [[1908]]లో బొంబాయినుండి ఆయన ప్రారంభించిన [[ఆంధ్ర పత్రిక]] వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు ఆయన సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై ఆయన అవగాహననూ ప్రతిబింబించాయి. [[1914]]లో [[మొదటి ప్రపంచ యుద్ధం]] ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశ్యంతో [[ఆంధ్ర పత్రిక]] దిన పత్రికను ప్రారంభింఛాడు. 1914 [[ఏప్రిల్ 1]]న మద్రాసునుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడడం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం. [[1924]]లో [[భారతి]] అనే సాంస్కృతిక, సాహితీ పత్రికను ప్రారంభించాడు. తెలుగు సాహితీప్రియులుసాహితీప్రియులకు ఇది చాలాకాలం అభిమాన పత్రికగా నిలచింది.
 
==దేశోద్ధారక==
మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభదశనుండీ నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ఒకడు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. ఈ విషయంలోనూ, తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన ఇతర విషయాలలోనూ ఆయన తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు ఆయనను '''దేశోధ్ధారక''' అని సత్కరించారు.
 
==ఆంధ్ర గ్రంధమాల==
పత్రికారంగంలోనే కాక ప్రచురణారంగంలో కూడా నాగేశ్వరరావు తన కృషిని విస్తరించాడు. 1926లో 'ఆంధ్ర గ్రంధమాల' అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ 20పైగా పుస్తకాలు ప్రచురించింది. ఇంకా అనేక ప్రాచీన గ్రంధాలను పునర్ముద్రించింది. సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఈ పుస్తకాల వెలను చాలా కొద్దిమొత్తంగా నిర్ణయించారు. తెలుగునాట గ్రంధాలయోద్యమానికి నాగేశ్వరరావును పితామహునిగా వవర్ణించవచ్చును. కాలక్రమంగా 120పైగా గ్రంధాలయాలు తెలుగునాట వెలశాయి.
 
==రాజకీయాలలో==
He was one of the founders of Andhra movement for a separate [[Andhra state]] from the [[Madras Presidency]]. He published several articles on the need for a separate [[Andhra state]]. He was the author of many of these articles. In recognition of his untiring efforts for the all-round development of Andhra nation, Andhra language, and Andhra culture, Andhra people have honored him with title, '''desoddhaaraka''' (savior of the nation).
[[టంగుటూరి ప్రకాశం]] సమకాలీనుడైన నాగేశ్వరరావు 1924 - 1934 మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఉన్నాడు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించాడు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో ఆయన ఒకడు. నాగేశ్వరరావుపై ప్రజలకు ఎంతో అభిమానం, నమ్మకం ఉండేవి.
==Andhra Grantha Mala==
Besides being a journalist, Sri Nageshwara Rao was also a [[Telugu literature]] of repute with a razor sharp intellect and a publisher.In [[1926]] he launched a publishing house known as the ''Andhra Grandha Mala''. This institution published as many as 20 books besides reproducing many Telugu classics as well as modern writings. With a view to placing the fountain-head of knowledge within easy reach of the common man, he priced his publications very low. Sri Nageswara Rao can be regarded as the father of the library movement in Andhra.
 
==భగవద్గీత==
Because of his exertions during the first two decades of the century, as many as 120 libraries came into being in Andhra districts.
ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా 1931లో ఒక సంవత్సరం జైలులో ఉన్నపుడు నాగేశ్వరరావు [[భగవద్గీత]] గురించి వ్యాఖ్య వ్రాసాడు. గీత ఒక మతానికి పరిమితమైనది కాదనీ, దాని సందేశం సమస్తమానవాళికీ వర్తిస్తుందనీ ఆయన వివరించాడు.
==Life as a Politician==
Perhaps the politician in Sri Nageswara Rao will be remembered longer than the journalist in him.A stalwart congressman of the day and a great contemporary of T. Prakasam, Sri Nageswara Rao had the privilege of becoming the President of the Andhra Pradesh Congress Committee for four terms during the year 1924 to 1934.As a part of the constructive programmes chalked out by Gandhiji, the Khaddar programme was already making much headway in Andhra.Sri Nageswara Rao imparted the necessary impetus and drive to the khaddar popularisation work.
 
==విశ్వదాత==
The [[salt satyagraha]] of the 'thirties under the banner of Gandhiji was yet another memorable phase of our freedom struggle. It not only galvanized the whole nation to action but also in the main consolidated the Mahatma's magic hold on the masses to an extent never known before.Among the leaders in the forefront in Andhra who translated Gandhiji's programme and brought the epic salt satyagraha campaign to a signal success, Sri Nageswara Rao was among the foremost.During his lifetime, Sri Nageswara Rao was held in great esteem by the people of Andhra.The spontaneity with which honours crowded round his name, was an indication of the people's respect and regard and love for him.
నాగేశ్వరరావు అసమాణ దానశీలి. ఆయన ఇల్లు ఎప్పుడూ అతిధులతోనూ, అర్ధులతోనూ కళకళలాడుతుండేది. వివిధ సేవఅ కలాపాలకు ధారాళంగా ఆయన సహాయం చేస్తుండేవాడు. ఆయన ఇంటినుండి వట్టిచేతులతో ఎవరూ వెళ్ళేవారు కాదు. ఆయన దాతృత్వానికి అబ్బురపడి [[మహాత్మా గాంధీ]] ఆయనను '''విశ్వదాత''' అని కొనియాడాడు.
==Honorification==
 
In bringing out a commemorative stamp in honour of this valiant freedom fighter and patriot the P & T Department pays its respects to memory of this great son of [[Andhra Pradesh]] and [[India]].
==తెలుగు భాషకు ఆయన సేవ==
 
==Views On Bhagavadgita==
He was jailed in [[1931]] for six months for participating in [[salt satyagraha]]. When he was in jail, he wrote an exposition on the sacred text of Indians, [[Bhagavad-Gita]]. He explained that [[Bhagavad-Gita]] did not belong to a particular religion, but belonged to the entire humanity as a scripture of [[yoga]] for the spiritual enlightenment and prosperity of the entire world.
 
==Viswadaata==
Wherever he was, Nageswararao’s house was full of guests. Poets, writers, politicians, social workers, relatives and friends used to visit him. He used to donate funds and help various causes and the needy. Nobody ever left his home empty handed. Amazed by his generosity, [[Mahatma Gandhi]] honored him with a title, '''viswadaata''' (universal donor).
==Contributions to Telugu==
His interest in [[Telugu language]], literature and science was quite evident in his untiring efforts in publishing journals such as ''bharati'' and ''andhra patrika'', publications like ''andhra grandhamala'' (garland of Andhra books), and special editions for ''ugaadi'' (Telugu New Year). Through ''andhra grandhamala'', he introduced various texts on language, literature and science and was instrumental in spreading science and literature. He published various ancient texts like ''basava puranamu'', ''panditaradhya charita'', ''jeerna vijayanagara charitra'', ''tanjavoorandhra rayakula charitra'', and modern texts like ''malapalli'', ''mahatma gandhi atmakatha'', etc. He wrote several essays on various topics and introductions and prefaces to various books. He also published [[Komarraju Lakshmana Rao]]'s three volumes of ''andhra vignana sarvasvamu'' in ''1938'', while Tamils have more than 30 volumes of tamil vignana sarvswam and Marathis have finished 21 volumes of maharashtra vignana sarvaswam.
 
==Deathమరణం==
 
కాశీనాథుని నాగేశ్వరరావు [[1938]] లో మరణించాడు. తెలుగు జాతికీ, తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ ఆయన సేవ ఎనలేనిది.