వక్క: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పచ్చి వక్క - అస్సాం ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం. [[కొబ్బరిచెట...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పచ్చి వక్క - [[అస్సాం]] ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం. [[కొబ్బరిచెట్టు]]లా కనపడే ఈ చెట్టూ ప్రతి ఇంట్లోను సాధారణంగా ఉంటుంది. షుమరు 20 అడుగుల ఎత్తు ఉండె ఈ చెట్టు ప్రతి ఏటా కాపు కొస్తుంది. ఒక గెలలో 200 -300 దాకా వక్కలు ఉంటయి. పండిన వక్కలను 1-2 నెలలు భూమిలో పాతి పెదతారు. ఈ వక్క తిన్నప్పుదు కొంచెం కళ్ళు తిరగడం సజం. దీనిని తమోల్ అని అస్సమీ లో అంటారు. ఇది ప్రతి మంగళ కార్యంలోను ఆస్సమీ ప్రజలు ఉపయోగిస్తారు.
 
===కావలసిన వాతావరణం===
 
==రకాలు==
"https://te.wikipedia.org/wiki/వక్క" నుండి వెలికితీశారు