కపిల్ దేవ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 66:
* [[1991]] : పద్మవిభూషన్ అవార్డు
* [[2002]] : విజ్డెన్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది సెంచరీ <ref name=WisdenICoC/>
* [[2013]]టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఈ సంవత్సరానికిగానూ కల్నల్ సికె నాయుడు జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈ పురస్కారంలో భాగంగా ఆయనకు ట్రోఫీ, 25 లక్షల చెక్ అంజేస్తారు. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడైన కపిన్ భారత్ తరపున 131 టెస్టులు ఆడి 434 వికెట్లు పడగొట్టాడు. ఇదే ఫార్మాట్లో 400 వికెట్లు, 500 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 225 వన్డేలు ఆడిన కపిల్ 253 వికెట్లు తీసి 3783 పరుగుల సాధించాడు. ఇతని సారధ్యంలోనే భారతజట్టు 1983లో ప్రపంచ కప్ సాధించింది. - See more at: http://www.andhrajyothy.com/node/45908#sthash.NLQhQvuW.dpuf
=== టెస్ట్ మ్యాచ్ అవార్డులు ===
'''మ్యాన్ ఆఫ్ దొ మ్యాచ్ అవార్డులు'''
"https://te.wikipedia.org/wiki/కపిల్_దేవ్" నుండి వెలికితీశారు