స్టీవ్ జాబ్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
|children=4
}}
'''స్టీవ్ జాబ్స్''' గా పిలువబడే '''స్టీవెన్ పాల్ జాబ్స్''' [[యాపిల్ ఇన్‌కార్పొరేటేడ్‌]]కు చైర్మెన్ మరియు CEO. పిక్సర్ అనిమేషన్ స్టూడియోస్‌కు కూడా కొద్దికాలం CEOగా ఉన్నాడు. [[కంప్యూటర్]] రంగంలో మరియు వినోదంవినోద పరిశ్రమలో తిరుగులేని విజయాలను సాధించి ప్రపంచంలోనే ఒకానొక గొప్ప వ్యాపారవేత్తగా పేరుపొందాడు.
 
== ప్రారంభ జీవితం ==
స్టీవెన్ పాల్ "స్టీవ్" జాబ్స్ ( ఫిబ్రవరి 24, 1955 - అక్టోబర్ 5, 2011) ఒక అమెరికన్ వ్యాపారవేత్త, ఉత్తమ ఆపిల్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, మరియు ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా పిలిచే ఆపిల్ ఇంక్ ద్వారా, అతను విస్తృతంగా వ్యక్తిగత కంప్యూటర్ విప్లవం యొక్క ఒక ఆకర్షణీయమైన మార్గదర్శకుడు గుర్తించింది మరియు కంప్యూటర్ మరియు వినియోగ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తన ప్రభావవంతమైన కెరీర్ కోసం. ఉద్యోగాలు కూడా సహ స్థాపించారు మరియు పిక్సర్ అనిమేషన్ స్టూడియోస్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ పనిచేశారు; అతను డిస్నీ, పిక్సర్ కొనుగోలు 2006, వాల్ట్ డిస్నీ కంపెనీ యొక్క పాలక మండలిలో సభ్యుడు అయ్యారు.
 
1970 లో, Apple సహ వ్యవస్థాపకుడు స్టీవ్ Wozniak వ్యక్తిగత కంప్యూటర్లు, ఆపిల్ II సిరీస్ మొదటి వ్యాపారపరంగా విజయవంతమైన గీతలలో ఒకటి ఇంజనీరింగ్. జాబ్స్ ఆపిల్ లిసా మరియు, ఒక సంవత్సరం తరువాత, Macintosh సృష్టికి దారితీసింది జిరాక్స్ PARC యొక్క మౌస్ ఆధారిత గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యొక్క వాణిజ్యపరమైన సామర్ధ్యాన్ని చూడటానికి మొదటి కూడా ఉంది. LaserWriter పరిచయం అతను డెస్క్టాప్ పబ్లిషింగ్ అనే విప్లవం ఎనేబుల్.
పంక్తి 41:
== తిరిగి ఆపిల్‌కు ==
 
స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి అవసరం గ్రహించిన ఆపిల్ డైరక్టర్లు NeXT ను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అపుడు జరిగిన ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక CEOగా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల్లో నడిపించడంలో భాగంగా అప్పుడు నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసాడు. ఆ విభాగాల్లో పనిచేస్తున్న వుద్యోగులనుఉద్యోగులను పనిలోనుండిపనిలో నుండి తొలగించాడు. కంపెనీని లాభాలబాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించడంతో [[2000]]లో పూర్తిస్థాయి CEO అయ్యాడు.
 
కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన [[ఐపాడ్]]‌ను ఆవిష్కరించి, ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కుతుంది.
 
== జీతం ==
ఆపిల్ కంపెనీ CEOగా జాబ్స్ జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు ($1) మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే CEO గా గిన్నీస్ బుక్‌లో స్టీవ్ జాబ్స్ పేరు నమోదయింది. జాబ్స్‌కు ప్రస్తుతం ఆపిల్ కంపెనీలో 7,500,000 షేర్లు ఉన్నాయి. [[2007]] ఫోర్బ్స్ జాబితా ప్రకారం స్టీవ్ జాబ్స్ ఆస్థి విలువ 5.7 బిలియన్ డాలrడాలర్లు.
 
== పిక్సర్ మరియు డిస్నీ ==
 
[[1986]]లో 10 మిలియన్ డాలర్లకు పిక్సర్ అనే గ్రాఫిక్స్ కంపెనీని కొన్నాడు. ఈ కంపెనీ నిర్మించే చిత్రాలకు ఆర్థిక సహాయం చేయడానికి, పంపిణీ చేయడానికి డిస్నీ కంపెనీతో కాంట్రాక్టుఒప్పందం యేర్పరుచుకుందిఏర్పరుచుకుంది.
 
మొట్టమొదటి సినిమా అయిన టాయ్ స్టోరీ [[1995]]లో విడుదలయి ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత పదేళ్ళపాటు వరుసగా ప్రతి సినిమా ఘన విజయాన్ని సాధిస్తూ వందల మిలియన్ డాలర్లు లాభాలను ఆర్జించాయి. ఈ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలు: ఎ బగ్స్ లైఫ్, టాయ్ స్టోరీ 2, మాన్‌స్టర్స్.ఇన్‌క్, ఫైండింగ్ నీమో, ది ఇన్‌క్రెడిబుల్స్, కార్స్, రాటటూయి.
 
డిస్నీతో కాంట్రాక్టు పూర్తి అయిన తర్వాత యేర్పడిన మనస్పర్థలవల్ల పిక్సర్ ఇంకో కాంట్రాక్టును వెతుక్కోవడం మొదలుపెట్టింది. అపుడు డిస్నీకి వచ్చిన కొత్త CEO పిక్సర్‌ను 7.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ప్రతిపాదన చేసాడు. జాబ్స్ అందుకు ఒప్పుకొన్నాడు. అప్పటినుండి డిస్నీ-పిక్సర్ కలసి నిర్మిస్తున్న సినిమాల వ్యవహారాలు చూసే ఆరుగురు సభ్యుల కమిటీలో జాబ్స్ ఒకడుగా ఉంటున్నాడుఉండేవాడు.
== మూలాలు ==
<references/>
"https://te.wikipedia.org/wiki/స్టీవ్_జాబ్స్" నుండి వెలికితీశారు