యలమంచిలి వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
;ఊళ్ళోకి భోగం మేళం వచ్చిందనగానె ఊళ్ళోని కుర్ర కారంతా ముఖ్యంగా డబ్బుగల కుర్రాళ్ళు భోగం మేళంలోని అందమైన పడుచు అమ్మాయిలకు డబ్బిచి వారిని జత కట్టే వారు. ఆ రోజులలో ఆపని తప్పుగా గాని, నేరంగా గాని ఎంచ బడేది కాదు. పై పెచ్చు ఆ పని మగ వాని లక్షణమని పొగిడేవారు.
 
;ఆ రోజుల్లో తెల్ల దొరలు, తెల్ల దొరసానులు మాదిగ గూడాలలోనే తరచుగా వచ్చి తమ క్రీస్తు మత్ ప్రచారం చేసే వారు. అందువల్ల వారు మాట్లాడే భాషను మాల భాషగా, మాదిగ భాషగా ఎంచి దానిని ఏవ గించుకుని దాని జోలికి పోయే వారు కాదు.
 
;ఆత్మాభిమానం గల ఒక ముసలు బ్రాహ్మణేతరుదు జబ్బు పడి ఆర్థిక సాయానికై ఎవరింటికెళ్ళినా... వారతనిని నానా చీవాట్లు పెట్టి తరిమేశేవారు. ఎందుకనగా ... బ్రాహ్మణేతర బిచ్చగానికి ఏవిధమైన దాన చేయ కూడదనియు, చేస్తే చేసిన వారికి పాపం తగులు తుందనియు కేవలం బ్రాహ్మణుడనే వానికొక్కనికే బిచ్చం పెట్టే వారిని తరింప చేయ గల శక్తి గలదనియు శాస్త్రములో వ్రాయ బడి ఉందని బ్రాహ్మణ పండితులు వక్కాణించే వారు. (పుట: 23)
 
;ఆ రోజులలో కల్లు, సారాయి, చుట్ట, బీడీలు త్రాగుట సంఘంలో చేయ కూడని పనులుగా ఎంచ బడేవి. కల్లు సారాయి త్రాగిన వారిని నేరస్తులుగా ఎంచి గ్రామ పెద్దలు వారిని శిక్షించే వారు. అందు వల్ల బ్రాహ్మణులు, అబ్రాహ్మణులు మాల మాదెగ వారు ఎవరూ కూడ బహిరంగంగా స్వేచ్ఛగా కల్లు సారాయి త్రాగేవారు కారు. ఆ దుకాణాలు కూడ గ్రామానికి దూరంగా మారు మూల వుండేవి.
 
;1914 వ సంవత్సరంలో ఘట్టి సుబ్బారావు గారి వచ్చ ఉచితంగా ఇంగ్లీషు నేరుచుకునే వాడిని. అక్కడ మామేనత్త గారింట్లో పని చేస్తూ అన్నం తిని చదువుకునే వాడిని. కాని వారు తిండి సరిగా పెట్టక పనెక్కువ వుండడంతో నా చదువు సాగలేదు. ఆవిషయం మా ఇంగ్లీషు మాస్టారైన ఘట్టి సుబ్బారావుగారితో చెప్పగా.. వారు ఆ వూరి పెత్తందారైన గుళ్ళపల్లి రామ బ్రహ్మం గారికి అప్పచెప్పారు. [[గుళ్ళపల్లి రామ బ్రహ్మం]] గారు నన్నెంతో ఆదరించి మాఇంట్లో తిని నీ ఇష్టమొచ్చినంత కాలం చదువు కోరా అని అన్నారు.
 
 
<br />
==రాసినవ్రాసిన పుస్తకాలు==
# [[వేదాలంటే ఇవేనా?]] 1984
# [[పుష్కరాలు ఎవరి కోసం?]] 1980