పురాణ విజ్ఞానం (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{సమాచారపెట్టె పుస్తకం | name = పురాణ విజ్ఞానం | title_orig = పురాణ విజ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
|number_of_reprints =ఒకటి
}}
 
;ఇందులో:
పాఠకులకు పురాణ సంబంధమైన విషయాలపై కలిగే సందేహాలకు మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారు సోధాహరణగా సమాదానాలిచ్చారు.
ఉద్దా:....
ప్రశ్న:.. భగవంతుడు నిరాకరుడుగా ఉపనిషత్తులు చెప్పినవి గదా. త్రిమూర్తులెవరు?
ప్రశ్న: శివార్చనలో మొగలి రేకులు ఎందుకు పనికి రావు?
ప్రశ్న: వ్యాసుని కుమారుని పేరు శుక మహర్షి. వ్యాసుని భార్య పేరేమిటి? : సమాదానము: వ్యాసునికి భార్య లేదు. శ్రి శుకుడు అయోనిజుడు. కారణ జన్ముడు. వ్యాసుడు ఒక అప్సరసను చూడగా స్కలనమై శ్రీ శుఖుడవతరించాడు.
ప్రశ్న: తులసి చెట్టుకు పౌరాణికంగా ప్రధాన గాధ ఏది? మొదలగునవి..