"భృగు మహర్షి" కూర్పుల మధ్య తేడాలు

చి
 
== భృగు వంశం ==
[[దక్షుడు]] తన కూతురైన [[ఖ్యాతి]]ని భృగుకిచ్చి వివాహం చేశాడు. వీరికి ధాత మరియు విధాత అని ఇద్దరు కుమారులు.<ref>[http://www.urday.in/bhrigu.htm Brigu] www.urday.in.</ref> వీరి కుమార్తె [[శ్రీ]] ని విష్ణుమూర్తి కిచ్చి వివాహం చేసాడు. భృగు మహర్షికి [[ఉశన]]లకు పుట్టిన వాడుకుమారుడు అయిన [[ఉశనసుడు]] మంచి కవి. ఇతనే ఆ తదుపరి ప్రసిద్ధ రాక్షస గురువు [[శుక్రాచార్యుడు]]గా ప్రసిద్ధి కెక్కినాడు . మరియు [[చ్యవన మహర్షి]] భృగువుకు [[పులోమ]]కు జన్మించిన వాడు. [[చ్యవన మహర్షి]] మరియుభార్య [[సుకన్య]]ల కుమారుడు [[దధీచి మహర్షి]] . [[సువర్చల]] భర్త దధీచి మహర్షి.
 
[[భృగు వంశము]]నకు మూలపురుషుడు భృగు మహర్షి. ఈ వంశములో పుట్టిన వాళ్ళను భార్గవులు అని అంటారు. వీరు యాగాలలో దేవతలు [[సోమరసం]] సేవించడాన్ని ప్రవేశపెట్టారు. వీరు అథర్వణ వేదాన్ని రచించడంలో పాల్గొన్నారు.
2,27,926

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/992500" నుండి వెలికితీశారు