పాంచరాత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
==పదానికి అర్ధం==
పాంచరాత్రమనే పదానికి అర్ధం - ఐదు రాత్రులతో సంబంధం ఉన్నది అని.
ఒక కథ ప్రకారం కేశవుడు(విష్ణువు లేదా నారాయణుడు)ఈ పరమరహస్యమయిన తాంత్రిక విద్యను మొటమొదటగా ఐదు రాత్రుల పాటూ అనంతుడికీ (ఆదిశేషుడు), గరుత్మంతుడికీ, విష్వక్సేనుడికీ, విధియయిన బ్రహ్మకూ మరియు రుద్రునికీ నేర్పిస్తాడు. <br />
మరొక కథనం ప్రకారం రాత్రము అనే పదానికి జ్ఞానము, జ్ఞప్తి, తెలివి మొదలగు అర్ధాలు ఉన్నాయి. ఐదు రకాల తత్వ జ్ఞానాలను ప్రసాదిస్తుంది కాబట్టీ ఇది పాంచరాత్రమయింది. ఈ ఐదు జ్ఞానాలు:
# తత్వము
పంక్తి 14:
# భక్తిప్రదము
# యౌగికము
# వైషాయికము<br />
ఇంకొక కథనం ప్రకారం ఇది భగవంతుని ఐదు తత్వాలను బోధించే శాస్త్రము కాబట్టీ పాంచరాత్రమయింది. ఇవి :
* పర
"https://te.wikipedia.org/wiki/పాంచరాత్రం" నుండి వెలికితీశారు