"జ్యోతిషం" కూర్పుల మధ్య తేడాలు

2,129 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సుబ్రహ్మణ్య సిద్ధాంతి
 
==మూలాలు==
*[http://www.eemaata.com/em/issues/200805/1238.html ఈమాట.కామ్]
*[http://www.sakshi.com/Main/SportsDetailsNormal.aspx?CatId=131858&subcatid=25&categoryid=2 సాక్షి.కామ్]
{{తెలుగు పంచాంగం}}
 
[[సంక్రాంతి]] [[కాల నిర్ణయం]]
[[వర్గం:నమ్మకాలు]]
 
[[వర్గం:వేదాంగాలు]]
సంక్రాతి సందేహ నివారణ
[[వర్గం:జ్యోతిష్యం]]
 
శ్లో॥ మాందైక కర్మేన శుద్ధవ్యర్కేందు ఉత్పాదతా తిథి: ।
శ్రాద్ధాదీషు పరిగ్రాహ్యా గ్రహణాదౌతు బీజయుక్ ॥ ॥ [[తిథి కౌస్తుభం]] ॥
 
శ్లో॥ సిద్ధాంత గ్రహచారేణ వ్రతాది: కాల ఉచ్యతే ।
దృక్సిద్ధ గ్రహచారేణ ప్రత్యక్ష ఫల చింతితమ్ ॥ [[సిద్ధాంత రహస్యం]]
 
[[నిత్య నైమిత్తిక కర్మ]]లకు, వ్రతములకు, పండుగలకు,శ్రాద కర్మలకు [[తిథి]]ని నిర్ణయించుట యందు [[దృక్]] కలపకుండా పూర్వ పద్దతి ప్రాకారమే ([[మహర్షి]] ప్రోక్తమైనది, సూర్య సిద్దాంత ఉక్తమైన పద్దతి, సంప్రదాయ పద్దతి ప్రకారమే) ఆచరించవలయును.
 
గ్రహణాదులయందు, [[జాతక]] ఫలములు తెలియపరచునప్పుడు దృక్ యుక్తమైన గ్రహములను తీసుకోవలనని మన శాస్త్రములు, [[సిద్ధాంత గ్రంధములు]], మన పూర్వీకులు తెలియ పరచిరి .
 
సంక్రాంతి పండుగను పూర్వ పద్దతి ప్రకారమే ఆచరించుట సర్వదా శ్రేయోదాయకము.
 
పూర్వ పద్దతి ప్రకారము [[శ్రీ సూర్యభగవానుడు]] 14-01-2014 న సాయంత్రం 6-23 నిమిషములకు మకర సంక్రమణం చేయుచున్నడు.
సూర్యాస్తమయం సాయంత్రం 6-01 నిమిషములకు.
 
[[ధర్మ శాస్త్ర]] నిర్ణయముననుసరించి 15-01-2014 ననే సంక్రాంతి ఆచరించవలయును.
 
 
[[సుబ్రహ్మణ్య సిద్ధాంతి]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/995077" నుండి వెలికితీశారు