నూవు కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{వికీకరణ}} {{center|==నూవు కుటుంబము==}}
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
{{center|==నూవు కుటుంబము==}}
ఈ కుటుంబములో గుల్మములు, చిన్న గుబురు మొక్కలే గాని పెద్ద చెట్లు లేవు. ఆకులు ఒంటరి చేరిక, కొన్ని సమాంచలము కొన్నిటి అంచున రంపపు పండ్లున్నవి. కొన్ని తమ్మెలుగా చీలి యున్నవి. పువ్వులొక్కక కణుపు సందు నొక్కక్కటి యున్నవి. అసరాళము. పుష్ప కోశము సంయుక్తము. నాలుగో అయిదో తమ్మెలు గలవు. దళ వలయము గొట్టము వలె నున్నది దీని తమ్మెలు మొగ్గలో అల్లుకొని యుండును. కింజల్కములు నాలుగు. రెండు పెద్దవి. రెండు చిన్నవి. అండాశయము లుచ్చము రెండు గదులు గలవు. కీలాగ్రమునకు రెండు తమ్మెలు గలవు.
 
నూవు మొక్క మీది యాకులన్నియు నొక రీతిని లేవు. పై భాగమందున్నవి నిడివి చౌకపాకారము. సమాచలము. అడుగున నున్నవి అండాకారము, వీని యంచున రంపపు పండ్లున్నవి. మన దేశములో నూవులను ఉష్ణ ప్రదేశములలో శీతాకాలమందును, శీతల ప్రదేశములందు వేసవి కాలమందును సేద్యము చేయుదురు. వీనికి మిక్కిలి సార వంతమగు ఒం
"https://te.wikipedia.org/wiki/నూవు_కుటుంబము" నుండి వెలికితీశారు